టాలీవుడ్ :అక్కినేని వారి కోడలు సమంత మామ నాగార్జున పుట్టిన రోజు కోసం ప్రత్యేకంగా డీపీని డిజైన్ చేయించింది. పుట్టిన రోజుకు ఇంకా వారం రోజులు టైం ఉండగానే, కోడలు ఈ డీపీని రెడీ చేసేసింది. ఇప్పటికే, సోషల్ మీడియా లో కూడా సందడి మొదలైపోయింది. అక్కినేని ఫాన్స్ కూడా ట్వీట్ల హడావుడి మొదలెట్టేసారు.
కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ డిస్ ప్లే పిక్చర్ హ్యాష్ ట్యాగ్ వరల్డ్ రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వెంటనే వచ్చిన టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు బర్త్ డే హాష్ టాగ్ ఈ రికార్డును బీట్ చేసింది. టాలీవుడ్ లో ప్రస్తుతం బర్త్ డే హాష్ టాగ్ ల ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపధ్యంలో అక్కినేని సమంత కూడా తన మామ కింగ్ నాగార్జున కామన్ బర్త్ డే డీపీ ని తయారు చేయించింది.
ఈ డిపిని విడుదల చేస్తూ, దీనిని విడుదల చేయడం తనకు గౌరవంగా ఉందని చెప్పుకొచ్చింది. ఆయనపై తనకెంతో ప్రేమ, గౌరవం ఉన్నాయని, అవెన్నటికీ నిలిచే ఉంటాయని చెప్పుకొచ్చింది. ఈ నెల 29 న నాగ్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఈ డిపిని చూసి నాగ్ ఫాన్స్ అంతా సామ్ ను పొగడ్తలతో ముంచేస్తున్నారు. డిపి అదిరిందంటూ మెచ్చుకుంటున్నారు. ఈ డిస్ ప్లే పిక్చర్ లో నాగ్ నటించిన పలు చిత్రాల్లోని స్టిల్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ డిపి వైరల్ అవుతోంది. మరిన్ని వార్తలు చదవండి.
The King .... ❤️.. honoured to release the CDP to celebrate @iamnagarjuna ‘s birthday .. to know him is to love and respect him forever . A king at heart #KingNagBirthdayCDP pic.twitter.com/LxbipYLDtM
— Samantha Akkineni (@Samanthaprabhu2) August 23, 2020

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022