Breaking News

టాలీవుడ్ దర్శకుడు తేజ కు కరోనా..!

03 rd Aug 2020, UTC
టాలీవుడ్ దర్శకుడు తేజ కు కరోనా..!

టాలీవుడ్: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు తేజ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే కరోనా కలకలం మొదలైంది. ఇటీవలే..దర్సకేంద్రుడు రాజమౌళి కి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా.. దర్శకుడు తేజ కు కూడా కరోనా సోకింది. గతవారం ఓ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొన్న తేజ అనుమానం తో కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

ఆయన కు పాజిటివ్ గ తేలింది. దీనితో. ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేసారు.చిత్ర యూనిట్ కి కూడా పరీక్షలు చేసారు. అందరికి కరోనా నెగటివ్ వచ్చింది. దర్శకుడు తేజ ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లు సమాచారం

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox