Site icon Prime9

Guppedantha Manasu: వసుధార మెడలో పూలదండ వేసిన రిషి

gam prime9news

gam prime9news

Guppedantha Manasu: మహేంద్ర,జగతీ పెళ్లి రోజును ఘనంగా చెయ్యాలని అందరూ నిర్ణయం తీసుకుంటారు. రిషి వాళ్ళ పెద్దమ్మకు తన ప్రేమ విషయం చెప్పి “వసుతో కలిసి నేను ప్రయాణించాలనుకుంటున్న వాళ్ళ అమ్మా నాన్నలతో కూడా మాట్లాడదాం” అని చెప్పిన విషయం మన అందరికి తెలిసిందే. రిషి, వసు ఇద్దరు ఒకరి ప్రేమ ఒకరు గెలుచుకున్న తరువాత సీరియల్ చూసే ప్రేక్షకులకు ఇంకా పెరిగారనే చెప్పుకోవాలి.

ఇక నేటి ప్రోమో వివరాల్లోకి వెళ్తే వసు, జగతీ, ధరణీలతో పాటు గౌతమ్ అందరూ కలిసి మ్యారేజ్‌ డే ఫంక్షన్‌కి పువ్వులను గుచ్చుతుంటారు ఉంటారు. ఐతే మహేంద్ర, రిషీ ఇద్దరు కలిసి అక్కడికి వస్తారు. ఆ సమయంలో వసుధార, రిషి చూపులు కలిసిన శుభవేళ లాగా ఇద్దరూ ఓకేరికేసి ఒకరు చూసుకుంటూ ఉంటారు. కళ్లు రొమాంటిక్‌గా కలుస్తాయి. వాళ్లిద్దరిని గమనించిన జగతి, గౌతమ్ వాళ్ళకు ఏకాంత సమయాన్ని ఇవ్వాలని అక్కడి నుంచి పక్కకు వెళ్ళి వీళ్ళ మాటలను చాటుగా వింటారు. అది చూసిన జగతి, గౌతమ్, ధరణి చాలా సంతోషిస్తారు.

ప్రోమో మొదటిలో రిషి వసు నేను కూడా ఇంక ఇక్కడి నుంచి వెళ్తానని అంటాడు. ఎక్కడికి సార్ వెళ్ళేది నా దగ్గర ‘కూర్చోండి సార్’ అని అంటాది. ఇద్దరూ కలిసి పూల మాలలు కట్టాడానికి కూర్చొంటారు అంతలో రిషి కానీ ఒక షరతు చెప్పండి సార్ అని వసు అనగా ‘పూలకు సంబంధించిన విషయాలు ఏవి చెప్పను అంటేనే ఇక్కడ ఉంటాను లేదంటే ఇప్పుడే వెళ్లిపోతాను చెప్పుని అంటాడు. అప్పుడు వసు ‘సరే సార్’ నేను ఏమి మాట్లాడను. మీరు ఇక్కడే కూర్చిండని అంటుంది. దూరం నుంచి ధరణి, జగతీ, మహేంద్ర, గౌతమ్‌లు చాటుగా వాళ్ల మాటలాన్ని వింటూ ఉంటారు బాగా ఎంజాయ్ చేస్తారు.

వసు,రిషికి పూల మాలలు ఎలా కట్టాలో చూపిస్తూ ఉంటుంది. సార్ మీరు తప్పు కడుతున్నారు ‘అలా కాదు సార్ ఇలా కట్టాలి నేను చూపిస్తాను చూడండి అంటూ రిషీ చేతులు వసు పట్టుకుని తనతో పూల మాలను కట్టిస్తుంది. కట్టిన పూల మాలను వసు రెండు చేతులతో తీసుకొని రిషికి అందిస్తుంది. ఆ దండను రిషి పట్టుకొనే సమయంలో వసు మెడలో పూల దండ పడుతుంది. అది చూసిన జగతి, గౌతమ్, ధరణి, మహేంద్ర సంతోషిస్తారు.

Exit mobile version