కరోనా కారణంగా గతేడాదిలో కొన్ని పరీక్షలు రద్దు అయినప్పటికీ, విద్యా సంవత్సరం కొంత ఆలస్యంగా ప్రారంభం అయినప్పటికీ, ఈ ఏడాది మాత్రం వృధా కాకుండా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు జాగ్రత్తలు పడుతున్నాయి. తాజాగా, తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థుల పరీక్షల షెడ్యూల్ ను గురువారం విడుదల చేసేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం మే 1 నుంచి 19 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి. మే 2 నుంచి 20 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరుగుతాయి. అలాగే, ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

Read latest తెలంగాణ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
25 Feb 2021
25 Feb 2021