Breaking News

పదో తరగతి విద్యార్థులు ఈ సారి కూడా పాస్..!

25 th Feb 2021, UTC

తమిళనాడు :గతేడాది కరోనా కారణంగా పాఠశాల విద్యార్థులకు ఏ పరీక్షలు నిర్వహించలేదు. తొలుత తొమ్మిదవ తరగతి వరకు అందరిని ప్రమోట్ చేసేసి, పరిస్థితులు ఎంతకీ మారకపోవడంతో పదవతరగతి విద్యార్థులను కూడా పరీక్షలు లేకుండా పాస్ చేసేసారు. ఈ సారి కూడా పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు పెట్టకుండానే పాస్ చేసి పై తరగతులకు పంపేయాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. 

ఈ మేరకు తమిళనాడు విద్యార్థులకు ప్రభుత్వం ఈ తీపి కబురుని చెప్పేసింది. 9,10,11 తరగతుల విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు ప్రకటన చేసేసింది. ఈ మేరకు సీఎం పళని స్వామి అసెంబ్లీ లో ప్రకటన కూడా చేసారు. ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో పళని స్వామి ప్రభుత్వం ఉద్యోగులకు కూడా వరాల జల్లు కురిపిస్తోంది. పదవి విరమణ కాలాన్ని 60 సంవత్సరాల వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox