Breaking News

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

22 nd Jun 2022, UTC
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhrapradesh: ఏపీలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్స్ ను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఫస్టియర్‌లో 2లక్షల 41 వేల 591 మంది పాస్ కాగా, 54 శాతం ఉత్తీర్ణత నమోదయింది. సెకండీయర్ లో 2లక్షల 58వేల 449 మంది పాస్ కాగా, 61 శాతం మంది ఉత్తీర్ణత పొందారు. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో బాలికలదే పై చేయిగా ఉంది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox