Breaking News

ఏపీలో ఎంసెట్ పేరు మార్పు

19 th Jun 2021, UTC
ఏపీలో ఎంసెట్ పేరు మార్పు

ఆంధ్రప్రదేశ్ :ఎంసెట్ పేరును ఈఏపీ సెట్ (EAPCET-2021 Engineering, Agriculture and Pharmacy Common Entrance Test) ‎గా మార్చుతున్నట్లు  ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈనెల 24న నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని, జులై 25 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఈఏపీసెట్  నిర్వహిస్తామని మంత్రి సురేష్ తెలిపారు.

జూన్ 24న నోటిఫికేష‌న్ విడుద‌ల చేసి జూన్ 26 నుంచి జూలై 25 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో అప్లికేష‌న్లు స్వీకరిస్తారు.జూలై 26 నుంచి ఆగ‌స్ట్ 5 వ‌ర‌కు రూ. 500 లేట్ ఫీజుతో అప్లికేష‌న్లు స్వీక‌రిస్తారు.అగ‌స్ట్ 6 నుంచి 10 వ‌ర‌కు రూ.1000,అగ‌స్టు 11 నుంచి 15 వ‌రకు  రూ.5 వేలు,అగ‌స్టు 16 నుంచి 18 వ‌రకు  రూ.10 వేల రుపాయిలు లేట్ ఫీజుతో అప్లికేష‌న్లు స్వీక‌రిస్తారు.ఆగ‌స్ట్ 19 నుంచి 25 వ‌ర‌కు ఈఏపీ సెట్ పరీక్షలు నిర్వహిస్తారు.

ఈసెట్, ఐసెట్, పీజీ సెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీసెట్, ఎంట్రెన్స్ టెస్ట్‌ల‌ను సెప్టెంబ‌ర్ మొద‌టి వారం లేదా రెండో వారంలో నిర్వహించాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox