Breaking News

తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల..!

11 th Sep 2020, UTC
తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల..!

తెలంగాణ: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి.ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి  ఈరోజు  తెలంగాణ ఈసెట్ ఫలితాలను హైదరాబాద్ జేఎన్టీయూ క్యాంపస్ లో విడుదల చేసారు.  కాగా.. ఫలితాల ప్రకారం  90.86 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం ప్రవేశానికి ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ (మ్యాథమెటిక్స్‌) అంశాల్లో ఈ పరీక్షా నిర్వహించడం జరిగింది.. గత నెల 31 వ తేదీన ఈ పరీక్షా నిర్వహించారు. మొత్తం 28,037 మంది రిజిస్టర్‌ చేసుకోగా 25,448 మంది పరీక్షకు హాజరయ్యారు.  ఈ సందర్భం గా చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ.. "కరోనా కాలం లో కూడా.. తగు జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించి.. ఫలితాలను కూడా త్వరలోనే విడుదల చేయడం శుభ పరిణామం" అని పేర్కొన్నారు. పరీక్షల కోసం కష్టపడ్డా వాళ్ళకి అభినందనలు తెలిపారు. పరీక్షలకు హాజరు అయినా విద్యార్థులు  ecet.tsche.ac.inలో చూడొచ్చని తెలిపారు. మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox