Breaking News

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..!

06 th Oct 2020, UTC
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..!

హైదరాబాద్ :నేడు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు జేఎన్టీయూ-హెచ్ క్యాంపస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఫలితాలను విడుదల చేసారు. కాగా ఈ ఏడాది ఎంసెట్ పరీక్షలలో 75.29 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా ఈ ఏడాది ఇంజినీరింగ్ లో టాప్-10 ర్యాంకులను బాలురు సొంతం చేసుకున్నారు. ఎంసెట్ టాపర్ గా వారణాసి సాయి తేజ నిలిచారు. యశ్వంత్ సాయి (2), టి.మణి వెంకటకృష్ణ (3), చాగరి కౌశల్ కుమార్ రెడ్డి (4), హార్దిక్ రాజ్ పాల్ (5), నాగెల్లి నితిన్ సాయి (6), కృష్ణ కమల్ (7), సాయివర్ధన్ (8), హర్షవర్ధన్ (9), వారణాసి వచన్ సిద్ధార్థ్ (10)  వరుసగా టాప్ పదవ స్థానాల్లో నిలిచారు.

ఈ సంవత్సరం మొత్తం 1,43,326 మంది ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,19,183 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 89,734 మంది విద్యార్థులు ఎంసెట్ లో ఉత్తీర్ణులయ్యారు. కరోనా కారణంగా పరీక్షకు హాజరుకాని విద్యార్థుల కోసం ఈ నెల 8న ప్రత్యేకంగా పరీక్షా నిర్వహించనున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox