Breaking News

సీఏ పరీక్షలు రద్దు ..: ఐసీఏఐ

05 th Jul 2020, UTC
సీఏ పరీక్షలు రద్దు ..: ఐసీఏఐ
                 కరోనా మహమ్మారి తీవ్రత విచ్చల విడిగా పెరుగుతోంది.. ఈ నేపధ్యం లో ఇప్పటికే పలు రంగాలు నష్టపోయాయి.. విద్యార్థులకు పరీక్షలు కూడా రద్దు అవుతూ వచ్చాయి.. ఇప్పటికే టెన్త్, ఇంటర్ విద్యార్థులు పరీక్షలు కూడా పలు రాష్ట్రాల్లో రద్దు అయినా సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం పరీక్షల పైన.. విద్యాసంస్థల పైనా గట్టి గానే పడింది.. రాష్ట్రము లో కరోనా మహమ్మారి కేసులు తీవ్రం గా పెరుగుతుండడం తో.. ఐసిసి ఐ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపధ్యం లో.. విద్యార్థులు క్షేమం కోసం.. సి ఏ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 
 
                  చార్టర్డ్ అకౌంటెంట్స్(సీఏ) పరీక్షలపై ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి.. ఈ పరీక్షలు మే, జూలై నెలలో జరగాల్సి ఉంది.. ప్రతి సంవత్సరం ఐసీఏఐ మొదటి విడతలో మే, జూలైలో, రెండో విడత పరీక్షలను నవంబరులో నిర్వహిస్తు వస్తున్నా సంగతి తెల్సిందే. అయితే.. కరోనా మహమ్మారి నేపధ్యం లో మే లో జరగాల్సిన పరీక్షలను లాక్ డౌన్ కారణం గా వాయిదా వేశారు.. అనంతరం జూలై 29 నుంచి ఆగస్టు 16వ తేదీ మధ్య పరీక్షలను నిర్వహించేందుకు షెడ్యూల్ ను రూపొందించారు.  
 
                   అయితే.. అప్పటికి ఇప్పటికే పరిస్థితి ఏమి చక్కబడకపోగా.. కరోనా కేసులు మరింత పెరుగుతూ వస్తున్నాయి.. పరిస్థితి గతం లో కంటే తీవ్రతరం అవుతుండడంతో.. కేసుల సంఖ్యా పెరుగుతుండడం తో.. విద్యార్థుల క్షేమాన్ని దృష్టి లో ఉంచుకుని ఈ పరీక్షలను రద్దు చేస్తున్నామని ఐసిసిఐ  ప్రకటించింది. నవంబరులో నిర్వహించే పరీక్షలతో కలిపి వీటిని నిర్వహించనున్న్టు ఐసీఏఐ ప్రకటించింది. మే నెలలో పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు నవంబరులో కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని, ఆ సమయంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాన్ని మార్చుకునే ఉంటుందని ఐసీసీఐ స్పష్టం చేసింది.  అయితే.. రెండో సారి అప్లై చేసుకునే టపుడు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. జూలై 29 నుంచి పరీక్షలు నిర్వహించాలని భావించిన తరుణంలో యూజీసీ జూలై 31 వరకు అన్ని విద్యా సంస్థలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ కారణం తో పరీక్షలు రద్దు చేయక తప్పలేదు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox