Breaking News

జూన్ 18 నుంచి జూలై 9 వరకు అమెరికాలో కళ్యాణోత్సవాలు.. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

11 th Jun 2022, UTC

అమెరికాలో ఉన్న తెలుగు వారి కోసం తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవ కార్యక్రమాల నిర్వహిస్తమని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఈ నెల 18వ తేది నుంచి జూలై 9తేది వరకు కళ్యాణోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నాటా ఆధ్వర్యంలో కళ్యాణోత్సవ కార్యక్రమాలకు భక్తులును ఉచితంగా అనుమతిస్తామన్నారు. 

అమెరికాలోని 7నగరాలలో కళ్యాణోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూన్నట్లు తెలిపారు. కళ్యాణోత్సవ కార్యక్రమాలకు విగ్రహలను తిరుమల నుంచి తీసుకువెళ్లి తిరుమల తరహలోనే కళ్యాణోత్సవ కార్యక్రమాని నిర్వహిస్తామన్నారు. త్వరలోనే యూకే, దుబాయ్ వంటి దేశాలలో కూడా కళ్యాణోత్సవ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox