Site icon Prime9

Telugu Panchangam: నేటి శుభ, అశుభ ముహూర్త సమయాలివే (22 నవంబర్ 2022)

today panchangam details on november 13 2023

today panchangam details on november 13 2023

Telugu Panchangam: సాధారణంగా మన ఇంట్లో జరుపుకునే శుభకార్యాలు, పండుగలు, గృహప్రవేశం, కళ్యాణం ఇలా అన్ని కార్యక్రమాలను పంచాంగం ప్రకారం శుభముహూర్తాలు చూసి జరుపుకుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగమని పిలుస్తారు. ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇలా ముఖ్యమైన విషయాలతో కూడి ఉంటుంది.

తిథి: బహుళపక్షం త్రయోదశి ఉదయం 08:49 గంటల వరకు ఉంటుంది ఆ తర్వాత బహుళపక్షం చతుర్ధశి ప్రారంభమవుతుంది.

నక్షత్రం: అర్ధరాత్రి 12:14 నుంచి స్వాతి నక్షత్రం

సూర్యోదయం: ఉదయం 6:28  గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 5:35 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..

అభిజిత్ ముహుర్తం: ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:24  గంటల వరకు
బ్రహ్మ ముహుర్తం: ఉదయం 04:52 నుండి 05:40 గంటల వరకు
అమృత కాలం: మధ్యాహ్నం 02:47 నుంచి సాయంత్రం 04:19 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం: మధ్యాహ్నం 2:48 నుండి సాయంత్రం 4:12 గంటల వరకు
యమగండం: ఉదయం 9:15 నుంచి 10:38 గంటల వరకు
దుర్ముహర్తం: ఉదయం 08:42 నుండి 09:26 గంటల వరకు.. మరల రాత్రి 10:45 నుంచి 11:36 గంటల వరకు
వర్జ్యం ఉదయం 04:26  గంటల నుంచి 05:56 గంటల వరకు

Exit mobile version