Telugu Panchangam: హిందూమత విశ్వాసాలలో పంచాంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే మన భారతీయులు ఎటుంటి కార్యాలు అనగా శుభకార్యాలు, పండుగలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కళ్యాణం ఇతర ఆచార వ్యవహారాలు చేపట్టాలంటే పంచాంగాన్ని ఖచ్చితంగా చూస్తారు. మరి ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి విషయాలను వివరిస్తుంది.
తిథి
శుక్లపక్షం త్రయోదశి– డిసెంబర్ 05 ఉదయం 05:58 నుంచి డిసెంబర్ 06 ఉదయం 06:47 గంటల వరకు
నక్షత్రం
అశ్విని– డిసెంబర్ 04 ఉదయం 06:16 గంటల నుంచి డిసెంబర్ 05 ఉదయం 07:15 గంటల వరకు
భరణి– డిసెంబర్ 05 ఉదయం 07:15 గంటల నుంచి డిసెంబర్ 06 ఉదయం 08:38 గంటల వరకు
సూర్యోదయం – ఉదయం 6:36
సూర్యాస్తమయం – సాయంత్రం 5:36
అశుభ ముహూర్తాలు
రాహు కాలం– ఉదయం 7:58 గంటల నుంచి 9:21 గంటల వరకు
యమగండ – ఉదయం 10:44 గంటల నుంచి మధ్యాహ్నం 12:06 గంటల వరకు
గుళిక – మధ్యాహ్నం 1:29 గంటల నుంచి 2:51 గంటల వరకు
దుర్ముహూర్తం – మధ్యాహ్నం 12:28 గంటల 01:12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 02:40 గంటల 03:24 గంటల వరకు
వర్జ్యం – రాత్రి 05:24 గంటల నుంచి 07:06 గంటల వరకు
శుభ ముహూర్తాలు
అభిజిత్ ముహూర్తం – ఉదయం 11:44 గంటల నుంచి మధ్యాహ్నం 12:28 గంటల వరకు
అమృత కాలం – ఉదయం 03:34 గంటల నుంచి 05:15 గంటల వరకు
బ్రహ్మ ముహూర్తం – ఉదయం 05:00 గంటల నుంచి 05:48 గంటల వరకు