Panchangam: హిందూమత విశ్వాసాలలో పంచాంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే మన భారతీయులు ఎటుంటి కార్యాలు అనగా శుభకార్యాలు, పండుగలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కళ్యాణం ఇతర ఆచార వ్యవహారాలు చేపట్టాలంటే పంచాంగాన్ని ఖచ్చితంగా చూస్తారు. మరి ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి విషయాలను వివరిస్తుంది.
తిథి: నేడు పంచమి అర్ధరాత్రి 12:52 గంటల వరకు, ఆ తర్వాత షష్ఠి తిథి ప్రారంభమవుతుంది.
నక్షత్రం: ఆర్ద్ర నక్షత్రం మరుసటి రోజు ఉదయం 10:18 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది.
సూర్యోదయం: ఉదయం 6:42 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 5:28 గంటలకు
నేడు శుభ ముహుర్తాలివే..
అభిజిత్ ముహుర్తం: రాత్రి 11:44 నుంచి రాత్రి 12:27 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 1:53 నుండి మధ్యాహ్నం 2:36 గంటల వరకు
నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం : సాయంత్రం 4:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు
యమగండం : మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
దుర్ముహర్తం : సాయంత్రం 4:02 నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు
పరిహారం: రాగి పాత్రలో నీటిని తీసుకుని ఎర్రచందనం, ఎర్రని పువ్వులు వేసి సూర్య భగవానుడికి సమర్పించడం ద్వారా సత్ఫలితాలు పొందగలరు.
ఇదీ చదవండి: నాగచైతన్య, సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలో కలిసిపోతారట..!