Telugu Panchangam: హిందూమత విశ్వాసాలలో పంచాంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే మన భారతీయులు ఎటుంటి కార్యాలు అనగా శుభకార్యాలు, పండుగలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కళ్యాణం ఇతర ఆచార వ్యవహారాలు చేపట్టాలంటే పంచాంగాన్ని ఖచ్చితంగా చూస్తారు. మరి ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి విషయాలను వివరిస్తుంది.
తిథి
శుక్లపక్షం త్రయోదశి– డిసెంబర్ 05 ఉదయం 05:58 నుంచి డిసెంబర్ 06 ఉదయం 06:47 గంటల వరకు
శుక్లపక్షం చతుర్దశి- డిసెంబర్ 06 ఉదయం 06:47 నుంచి డిసెంబర్ 07 ఉదయం 08:01 గంటల వరకు
నక్షత్రం
భరణి– డిసెంబర్ 05 ఉదయం 07:15 గంటల నుంచి డిసెంబర్ 06 ఉదయం 08:38 గంటల వరకు
కృతిక– డిసెంబర్ 06 ఉదయం 08:38 గంటల నుంచి డిసెంబర్ 07 ఉదయం 10:25 గంటల వరకు
సూర్యోదయం – ఉదయం 6:37
సూర్యాస్తమయం – సాయంత్రం 5:37
అశుభ ముహూర్తాలు
రాహు కాలం– మధ్యాహ్నం 2:52 గంటల నుంచి రాత్రి 4:14 గంటల వరకు
యమగండ – ఉదయం 9:21 గంటల నుంచి 10:44 గంటల వరకు
గుళిక – మధ్యాహ్నం 12:07 గంటల నుంచి 1:29 గంటల వరకు
దుర్ముహూర్తం – ఉదయం 08:49 గంటల 09:33 గంటల వరకు, తిరిగి రాత్రి 10:49 గంటల 11:41 గంటల వరకు
వర్జ్యం – రాత్రి 09:32 గంటల నుంచి 11:15 గంటల వరకు
శుభ ముహూర్తాలు
అభిజిత్ ముహూర్తం – ఉదయం 11:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:29 గంటల వరకు
అమృత కాలం – లేదు
బ్రహ్మ ముహూర్తం – ఉదయం 05:00 గంటల నుంచి 05:48 గంటల వరకు