Prime9

Telugu Panchangam October 29 : నేడు శుభ, అశుభ ముహుర్త సమయాలు ఇవే

Telugu Panchangam: మన ఇంట్లో జరుపుకునే శుభకార్యాలు, పండుగలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కళ్యాణం ఇలా అన్ని ఆచారాలను బట్టి పంచాంగాన్ని చూసి ఎ కార్యక్రమాలైనా జరుపుకుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగమని పిలుస్తారు. ఈ పంచాంగం ఎలా ఉంటుందంటే శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇలా ముఖ్యమైన విషయాల గురించి మనకి తెలియజేస్తుంది. పంచాగం లెక్కించడానికి ఒక పద్ధతి అని ఉండదు. దీన్ని చాలా పద్దతుల్లో లెక్కిస్తారు.

నేడు  29 అక్టోబర్ 2022

సూర్యోదయం ఉదయం 28 అక్టోబర్ 2022: ఉదయం 6:11 గంటలకు సూర్యోదయం మొదలవుతుంది.
సూర్యాస్తమయం సాయంత్రం 28 అక్టోబర్ 2022: సాయంత్రం 06:12 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.

నేడు 29 అక్టోబర్ 2022 ముఖ్యమైన శుభ ముహుర్త సమయాలు ఇవే..

బ్రహ్మా ముహుర్తం: తెల్లవారుజామున 04:40 నుండి మొదలయ్యి 5:28 గంటల వరకు మాత్రమే ఉంటుంది.
అభిజిత్ ముహుర్తం:  ఉదయం 11:36  నుండి మొదలయ్యి  మధ్యాహ్నం 12:22  గంటల వరకు ఉంటుంది.
గోధూళి ముహూర్తం : లేదు
అమృత కాలం: ఉదయం 12:08  నుండి మొదలయ్యి  ఉదయం  01:39  ఉంటుంది.

నేడు 29 అక్టోబర్ 2022 అశుభ ముహుర్త సమయాలు ఇవే..
రాహూకాలం: సాయంత్రం 04:16 నుంచి మొదలయ్యి  సాయంత్రం 05:42 గంటల వరకు ఉంటుంది.
గుళిక కాలం: మధ్యాహ్నం 02:51  నుండి మొదలయ్యి సాయంత్రం 04:16 గంటల వరకు ఉంటుంది.
యమగండం: ఉదయం  11:59 నుండి మొదలయ్యి మధ్యాహ్నం  01:25 గంటల వరకు ఉంటుంది.
దుర్ముహర్తం: ఉదయం  04:11  నుంచి మొదలయ్యి  ఉదయం  04:56  గంటల వరకు ఉంటుంది.

 

 

Exit mobile version
Skip to toolbar