Telugu Panchangam: హిందూమత విశ్వాసాలలో పంచాంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే మన భారతీయులు ఎటుంటి కార్యాలు అనగా శుభకార్యాలు, పండుగలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కళ్యాణం ఇతర ఆచార వ్యవహారాలు చేపట్టాలంటే పంచాంగాన్ని ఖచ్చితంగా చూస్తారు. మరి ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి విషయాలను వివరిస్తుంది.
తిథి: నేడు కృష్ణ పక్ష దశమి ఉదయం 9:33 నుండి మరుసటి రోజు 10:30 గంటల వరకు
నక్షత్రం: ఉత్తర ఫాల్గుణి రాత్రి 11:08 నుండి నవంబర్ 20వ రోజు ఉదయం 12:14 గంటల వరకు
సూర్యోదయం: ఉదయం 6:26 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 5:36 గంటలకు
నేడు శుభ ముహుర్తాలివే..
అభిజిత్ ముహూర్తం : ఉదయం 11:38 నుంచి మధ్యాహ్నం 12:23 గంటల వరకు
అమృత కాలం: సాయంత్రం 4:15 నుంచి సాయంత్రం 5:58 గంటల వరకు
బ్రహ్మ ముహూర్తం : ఉదయం 04:50 నుంచి ఉదయం 05:38 గంటల వరకు
నేటి అశుభ మూహూర్తాలివే..
రాహూకాలం : ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:01 గంటల వరకు
యమగండం : మధ్యాహ్నం 2:48 నుండి మధ్యాహ్నం 4:12 గంటల వరకు
దుర్ముహర్తం : ఉదయం 8:40 నుండి ఉదయం 9:25 గంటల వరకు, మధ్యాహ్నం 12:23 నుండి మధ్యాహ్నం 1:08 గంటల వరకు