Site icon Prime9

Surya Gochar 2022: ధనస్సు రాశిలో సూర్యుడి సంచారం వలన ఈ రాశుల వారికి శుభప్రదంగా మారనుంది!

Horoscope

Horoscope

Surya Gochar: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సూర్యభగవానుడు ప్రస్తుతం తులరాశిలో సంచరించడం వలన నవంబర్ 16న తులరాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. అనంతరం నెల తర్వాత డిసెంబరు 16న ఉదయం 9.38 గంటలకు ధనస్సు రాశిలో సంచరించనున్నాడు. నీటితో అర్ఘ్యమిస్తే చాలు సూర్య దేవుడు అనుగ్రహిస్తాడు. ధనస్సు రాశిలో సూర్యుడి సంచారం వలన ఏ ఏ రాశి వారికి శుభప్రదంగా ఉండనుందో తెలుసుకుందాం.

సూర్య సంచారం ఈ రాశుల వారికి శుభప్రదంగా ఉండనుంది.

1. మేషరాశి : ఈ రాశి యెుక్క ఐదో ఇంటికి సూర్యభగవానుడు అధిపతిగా ఉండనున్నాడు.విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు సూర్యసంచారం శుభంగా మారనుంది.కొత్త వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి.

2.కర్కాటకం : ఈ రాశి యెుక్క రెండో ఇంటికి అధిపతిగా ఉండనున్నాడు. పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు శుభవార్తలను వింటారు. మీరు ఏదైనా సమస్యలో ఇబ్బంది పడుతుంటే దాని నుండి మీరు భయటపడనున్నారు.

3.కన్య : కన్యా రాశి వారికి 12వ ఇంటికి అధిపతిగా ఉండనున్నాడు. దీని వల్ల దీంతో వ్యాపారస్తులకు బాగా కలిసి రానుంది. ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు.

4.వృశ్చిక రాశి :  ఈ రాశి యెుక్క పదో ఇంటికి అధిపతిగా ఉండనున్నాడు. మీ మాటతీరుతో మీ ఆఫీసులో పనిచేసే వారిని ఆకట్టుకుంటారు. మీరు చేసే పనిలో విజయం ఉంటుంది.

Exit mobile version