Site icon Prime9

Horoscope Today : రాశి ఫలాలు ( బుధవారం సెప్టెంబర్ 7, 2022 )

daily horoscope details

daily horoscope details

Horoscope Today: రాశి ఫలాలు ( బుధవారం సెప్టెంబర్ 7, 2022 )

1. మేష రాశి

మీ శక్తి మీకు తిరిగి వస్తుంది. మీ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు జీవితంలో పెద్ద సమస్యలనుఎదుర్కొకోవాలిసి ఉంటుంది. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.మీ కుటుంభం సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడండి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

2 . వృషభ రాశి

మీ పనిలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఈ రోజు మీకు మంచి ఆలోచలనలు వస్తాయి. మీ వస్తువులను భద్రంగా దాచుకోవాలి. మీ వైవాహిక జీవితంలో మీరు అనుకోని విధంగా మార్పులు వస్తాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీరు జాగ్రత్తగా ఉండాలి.

3. మిథున రాశి

మీరు కన్న కలలు నిజమౌతాయి. డబ్బు ఉందని పొగరుగా ఉండకండి. డబ్బు తో పాటు సంస్కారం కూడా ముఖ్యం . మీ పాత స్నేహితులను కలుసుకుంటారు. మీ ఆర్ధిక పరిస్థితిలు మెరుగుపడతాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

4. కర్కాటక రాశి

మీ ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ రోజు మీకు ఆర్ధిక సమస్యలు వల్ల కొత్త ఇబ్బందులు వస్తాయి. మీరు ఏ పని చేసినా ఒకటికి రెండు సార్లు అలోచించి నిర్ణయం తీసుకోండి. బయటికి వెళ్ళే టప్పుడు జాగ్రత్తగా ఉండండి. పెళ్ళి గురించి ఒక నిర్ణయం తీసుకుంటారు.

5. సింహ రాశి

మీ ఆరోగ్య పరిస్థితిలు మెరుగుపడతాయి. మీ కుటుంబలో చిన్న పిల్లలను దగ్గరికి తీసుకోండి.మీ ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. ఈ రోజు మీరు కొన్ని పనులు వల్ల మీరు చాలా ఇబ్బంది పెడ్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు కోపాన్ని తెప్పిస్తుంది.

6. కన్యా రాశి

బాధలు వచ్చాయని బాధ పడకండి. బాధలు అన్నాక అందరికి వస్తాయి. వ్యాపారాలు కలిసి వస్తాయి. మీ జీవితంలో వేరే వాళ్ళని జోక్యం చేసుకొనివ్వకండి. ఏ పనినైనా మీరు ప్రశాంతంగా ఆలోచించండి. ఈ రోజు మీరు సమయాన్ని గడుపుతారు. మీ వైవాహిక జీవితం మీ చేతిలో ఉండదు.

 

7. తులా రాశి

మానసికంగా మీరు పడుతున్న బాధలు తగ్గుతాయి. పని ఒత్తిడిని తగ్గించడానికి రోజు మీరు యోగా, వ్యాయామం చేయాలిసి ఉంటుంది. ఆఫీసులో మీరు చేసే పనికి మీకు మంచి గుర్తింపు వస్తుంది. మీ జీవిత భాగస్వామి మీకు అందమైన బహుమతిని ఇస్తారు.

8. వృశ్చిక రాశి

ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే సాయంత్రానికి మీ మూడ్ మారిపోతుంది.
మీ ప్రేమ మీకు ఒక విలువైన వస్తువుగా మారనుంది. ఆఫీసులో మీకు నచ్చని పనులు జరుగుతాయి. అది చూసి మీకు చాలా కోపం వస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

9. ధనస్సు రాశి

ఈ రోజు మీరు సంతోషంగా ఉన్నప్పటికిమీ ఆఫీసు వారి వల్ల మీ మూడ్ అంత పోతుంది. మీ స్నేహితులనుకలుసుకుంటారు.  ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా చేయాలిసి ఉంటుంది.
మీ వైవాహిక జీవితంలో మార్పులు వస్తాయి.

10. మకర రాశి

ఇప్పటి నుంచి ఆర్ధిక సమస్యలు ఎక్కువ అవుతాయి. డబ్బును ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఈ రోజు మీకు కొంత మేరకు బాగానే ఉంటుంది. వైవాహిక జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. మీ జీవిత భాగస్వామి వల్ల మీకు కొత్త చిక్కులు వస్తాయి.

11. కుంభ రాశి

మీ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీ కుటుంబ సభ్యులతో మీ సమస్యల గురించి చర్చిస్తారు. మీ పని చేసిన దానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మీ జీవితం భాగస్వామితో మీ బాధలను పంచుకుంటారు. మీ వైవాహిక జీవితం మారబోతుంది.

12. మీన రాశి

మీరు తినే తిండి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ప్రేమ ప్రయాణం మొదలు కాబోతోంది. మీ జీవితం మీద మీరు శ్రద్ధ పెట్టాలిసి ఉంది. మీ వైహహిక జీవితంలో మీరు ఉహించని విధంగా మార్పులు వస్తాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా పడతారు.

Exit mobile version