Site icon Prime9

Horoscope Today : రాశి ఫలాలు ( శుక్రవారం సెప్టెంబర్ 9, 2022)

daily horoscope details

daily horoscope details

Horoscope Today: రాశి ఫలాలు ( శుక్రవారం సెప్టెంబర్ 9, 2022)

1. మేష రాశి

మీరు కన్న కలలు నెరవేరతాయి. మీరు దేని గురించి బాధ పడాలిసిన అవసరం లేదు. ఆఫీసులో మీరు చేసే పనికి మంచి గుర్తింపు వస్తుంది. మీ వైహహిక జీవితం మారబోతుంది. మీ పనిలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మీ జీవిత భాగస్వామి మీకు నచ్చి నట్టుగా మారుతుంది.

 

2. వృషభ రాశి

ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆర్ధిక సమస్యల ఇంకా తగ్గుతాయి. కొత్త పరిచయాలు వల్ల కొత్త ఇబ్బందులు ఏర్పడతాయి. మీ జీవిత భాగస్వామితో మనసు విప్పి మీ మనసులో ఉన్నది చెప్పేయండి. మీ వైహహిక జీవితం సంతోషంగా సాగుతోంది.

3. మిథున రాశి

ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.డబ్బును ఎక్కువ ఖర్చు పెట్టకండి. డబ్బు విలువ మీకు బాగా తెలిసి వస్తుంది. ఖర్చు పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించి ఖర్చు పెట్టండి. ఒక సారి ఖర్చు పెట్టింది వెనక్కి రాదు. ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు. మీ పనిలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

 

4. కర్కాటక రాశి

ఈ రోజు మీరు మీకు బాగా కలిసి వస్తుంది. ఆర్ధిక సమస్యల ఎక్కువ అవుతాయి. మీ పిల్లలను బాగా చూసుకోండి. మీ ప్రేమ ప్రయాణం మొదలు అవుతుంది. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడపండి. మీ వైహహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

 

5. సింహ రాశి

మీరు ఇంకా చాలా కష్ట పడాలిసి ఉంది. తొందరలోనే మీకు మంచి శుభవార్త వింటారు.
మీ ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి మీ సమస్యలను పరిష్కరించండి. మీ ప్రేమ ప్రయాణంలో మొదలవుతుంది.

6. కన్యా రాశి

ఒత్తిడి తగ్గించుకోవాడానికి వ్యాయామాలు చేయాలిసి వస్తుంది.ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ ప్రేమ మీకు భారంగా మారబోతుంది.ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి. మీ జీవిత భాగస్వామి మీ మీద అలగవచ్చు.

7. తులా రాశి

మీ జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. మీకు అనుకోని విధంగా మీ జీవితం మారుతుంది. మీ కుటుంబ సభ్యులు ఒక విషయం గురించి మీతో మాట్లాడతారు. ఒకటి గుర్తు పెట్టుకోవాలి మీరు మీ అందరిని నమ్మకండి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

8. వృశ్చిక రాశి

ఆరోగ్య సమస్యల ఇంకా బాగా ఎక్కువ అవుతాయి. ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. మీ కోపాన్ని తగ్గించుకోవాలి. పెళ్ళి గురించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. రోజు మీ జీవిత భాగస్వామి మీతో గొడవలు పడవచ్చు.

9. ధనస్సు రాశి

అతిగా దేని మీద ఆశలు పెట్టుకోకండి. ఈ రోజు మీకు కలిసి రాక పోవచ్చు .ఆరోగ్య సమస్యల నుంచి బయట పడతారు. ఎంత పనిలో ఉన్నా మీతో మీరు సమయాన్ని గడపండి. డబ్బును వృధా చేయకండి. ఈ రోజు మీ భాగస్వామి మీకు నచ్చినట్టుగా మారుతుంది.

10. మకర రాశి

ఈ రోజు మీ ఆరోగ్య సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఆర్ధిక సమస్యలు పెరుగుతాయి. ఆఫీసులో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. మీకు ప్రేమ కలిసి రాకపోవచ్చు. అందరిని నమ్మడం వలన మీరు వెనుక బడతారు.ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

11. కుంభ రాశి

ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. కొత్త పనులు మొదలు పెట్టడానికి మంచి రోజు. అప్పు ఎవరి దగ్గర తీసుకోకండి. పాత మిత్రులను కలుసుకుంటారు. మీరు ప్రేమ ప్రయాణం మొదలుకాబోతోంది. మీ జీవితం మారబోతుంది. మీకు మంచి అవకాశాలు వస్తాయి. మీ జీవితం భాగస్వామితో కొంచం జాగ్రత్తగా ఉండండి.

12. మీన రాశి

పని ఒత్తిడి వలన కొత్త ఇబ్బందులు వస్తాయి. కుటుంబ సభ్యులతో గడపండి. అప్పుడు ఒత్తిడి సమస్యల నుంచి బయట పడతారు. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీతో మాట్లాడకపోవచ్చు.

Exit mobile version