Breaking News

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న రామ్ గోపాల్ వర్మ, కొండా సురేఖ

13 th Jun 2022, UTC

Tollywood: ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మాజీ మంత్రి కొండా సురేఖ ఇంద్రకీలాద్రి పై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. విజయవాడలోనే ఇంజనీరింగ్ చదివినప్పటికీ దుర్గమ్మను దర్శించుకోలేదన్నారు ఆర్జీవీ. కొండా సురేఖ దంపతుల వలన అమ్మవారిని దర్శించుకున్నానని తెలిపారు. కొండా దంపతుల భక్తి పారవశ్యం తనను ఆకర్షించిందని, కొండా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అమ్మవారిని దర్శించుకున్నానని తెలిపారు.

ఆర్జీవీ దేవుడు పంపిన దూతగా వచ్చి తమ బయోపిక్ తీశారని కొండా సురేఖ అన్నారు. తమ జీవితంలో 10 శాతం మాత్రమే సినిమాలో చూపించారని, మొత్తం బయోపిక్ తీయాలంటే వెబ్ సిరీస్ సరిపోదని అన్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox