Site icon Prime9

October 2022 Horoscope: అక్టోబరు 18న తులరాశిలో శుక్రుడు సంచారం వల్ల రాశులవారికి మూడు లాభం చేకూరనుంది !

Horoscope

Horoscope

Horoscope: ప్రస్తుతం రాశులు, జాతకాలు గురించి ఎక్కువ ఆరాలు తీస్తున్నారని ఓ సర్వేలో వెల్లడించారు. మనకి తెలియని విషయం ఏంటంటే గ్రహాల రాశి పరివర్తనం 12 రాశులపైన ప్రభావం ఉంటుంది. ఐతే కొన్ని సంతోషంగా, మరి కొన్ని దురదృష్టకరంగా ఉంటాయి .సంపద, ప్రేమ, శృంగారం, విలాస వంతమైన  జీవితానికి కారకుడు శుక్రుడు. ఇది అక్టోబరు 18న తులరాశిలో ప్రవేశించబోతున్నాడు. తులరాశిలో శుక్రుడు సంచారం వల్ల మూడు రాశులవారికి లాభం  చేకూరనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. ఆ మూడు రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం.

 

ధనుస్సు రాశి : శుక్రుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు.  ఈ రాశికి చెందిన  వారికి వృత్తి, వ్యాపారాలలో మంచిగా ఉండనుంది. దీని వల్ల  వీరి ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. మీడియా, సినిమా  రంగానికి  చెందిన వారికి    ఈ గ్రహ సంచారం శుభంగా మారనుంది.  పెట్టుబడులు పెట్టె వారికి ఇది  మంచి సమయం.  లాటరీలో పెట్టుబడి పెట్టాలని అనుకున్న వాళ్ళకు ఇది మంచి సమయం.

కన్య : శుక్రుడు కన్యారాశిలోని  ప్రవేశించడం వల్ల   దీంతో ఈ రాశివారికి  ధనలాభం కలిగే అవకాశం ఉంది. అప్పుగా  తీసుకున్న వారు మీ   డబ్బును  తిరిగి ఇచ్చేస్తారు . మార్కెటింగ్, విద్య మెుదలైన రంగాలతో సంబంధం ఉన్నవారు లాభపడతారు. ఈ సమయంలో  ఈ రాశికి చెందిన వారు పచ్చ రత్నాన్ని ధరించడం వల్ల మంచి  ప్రయోజనాలు పొందుతారు.

మకరరాశి : ఈ రాశి వారి జాతకంలో శుక్ర గ్రహం ప్రవేశించడం వల్ల   ఇది వారికి మంచి లాభాలను అందిస్తుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి  అతి త్వరలో మీకు మంచి జాబ్ రానుంది.  ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతం కూడా  పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు భారీగా లాభాలను పొందుతారు.

Exit mobile version