Site icon Prime9

Malavya Yog: శుక్రుడి యెుక్క మాళవ్య రాజయోగం వల్ల ఈ రాశుల వారి జాతకాలు మారనున్నాయి !

sukhra prime9news

sukhra prime9news

Malavya Yog:  ప్రేమ,సంపద,ఆనందం మరియు మంచి జీవితాన్ని ఇచ్చే దేవుడు శుక్రుడు. ప్రస్తుతం శుక్రుడు తులరాశిలో సంచరిస్తున్నాడు.ఇప్పటికే అదే రాశిలో సూర్యుడు, చంద్రుడు ఉన్నారు.తుల రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల మాలవ్య రాజయోగాన్ని ఏర్పరిచాడు.ఈ యోగం వల్ల రెండు రాశులవారి జాతకాలు మారనున్నాయి.ఆ రెండు రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.

1.మేషం
మాలవ్య యోగం వల్ల మేష రాశికి చెందిన వారికి శుభప్రదంగా ఉండనుంది.ఎందుకంటే మీ రాశి నుండి ఏడవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది.దీని వల్ల మీ వైవాహిక జీవితం అద్భుతంగా మారనుంది.వ్యాపారులకు బాగా కలిసి రానుంది.పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.ఆస్తి వివాదాలు నుంచి భయటపడతారు.మీరు ఈ సమయంలో ఇల్లు కొనుగోలు చేస్తారు.

2.మకరం
ఈ రాశికి చెందిన వారికి ఈ యోగం మేలు చేస్తుంది.ఎందుకంటే ఈ యోగం మీ రాశి నుండి పదవ ఇంట్లో ఉండనుంది.దీని వల్ల మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ పెంచుకోవడానికి ఇదే మంచి సమయం. సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. ఆస్తికి సంబంధించిన వివాదాలు నుంచి భయటపడతారు.మీరు ఈ సమయంలో ఏదైనా కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

Exit mobile version