Site icon Prime9

Horoscope Today: రాశి ఫలాలు (గురువారం 06 , 2022 )

daily horoscope details

daily horoscope details

Horoscope Today: రాశి ఫలాలు (గురువారం  06 , 2022)

1. మేష రాశి

ఆరోగ్యం పట్ల జాగ్రత తీసుకోండి. మీరు చెడు అలవాట్లను తొందరగా మానుకోవాలి.పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.ఎంత బీజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని గడపండి.ఎక్కువ ఖర్చు చేయకండి.డబ్బు విలువ మీకు తొందరలోనే తెలుకుంటారు. మీ వైహహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

2.వృషభ రాశి

ఆరోగ్య సమస్యల వల్ల కొత్త బాధలు వస్తాయి.ఈ రోజు మీకు నచ్చిన వారితో మీ సమయాన్ని గడుపుతారు.ఆఫీసులో మీరు చేసే పనికి మంచి పేరు వస్తుంది.ఆర్ధిక సమస్యలు పెరుగుతాయి.మీ ఖాళీ సమయాన్ని మీ కుంటుబానికి కేటాయించండి.మీ వైహహిక జీవితం అందంగా ఉండబోతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

3.మిథున రాశి

మీ దగ్గర డబ్బు తీసుకొని, ఇప్పటికి మీకు ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి సమస్యలు తలెత్తుతాయి.పాత స్నేహితులను కలుసుకుంటారు.ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు.మీ కోరికలు నెరవేరాలంటే మీరు చాలా కష్ట పడాలిసి ఉంటుంది.మీ భాగస్వామికి , మీకు మధ్యలో మూడో మనిషి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

4.కర్కాటక రాశి

ఆరోగ్య సమస్యలు ఎక్కువుతాయి.ఆర్ధిక సమస్యలు కూడా మెరుగుపడతాయి.పక్క వారి విషయాలు మీరు పట్టించుకోవడం వలన , మీరు లేని పోనీ తిప్పలు తెచ్చుకుంటారు.ఆఫీసులోనే ఎక్కువ సమయాన్ని గడపండి , సమయం తీసుకొని మీతో మీరు గడపండి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

5.సింహ రాశి

మీరు మంచి పని చేసే ముందు పెద్ద వారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. ఈ రోజు మీ బంధువులు అనుకోకుండా మీ ఇంటికి వస్తారు. మీ ప్రియమైన వారికి మీ ప్రేమ దొరుకుతుంది. మీకు ఇష్టం లేకపోయినా మీరు బయటికి వెళ్ళాలిసి వస్తుంది. మీ జీవిత భాగస్వామి వల్ల మీకు కోపం వస్తుంది

6.కన్యా రాశి

మీరు ముందు చేయాలిసిన పని ఏంటంటే మీ కోపాన్ని తగ్గించుకోవాలి లేదంటే మీరు తీవ్రంగా దెబ్బ తినాలిసి ఉంటుంది. కొత్త వ్యాపారాల గురించి ఆలోచన చేస్తారు. మీ ఖాళీ సమయాన్ని మీ ఇంటి వారికి కేటాయించండి.ఈ రోజు ఏ పని చేయకుండా మీ సమయాన్ని వృధా చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామి వల్ల మీరు బాధ పడాలిసి ఉంటుంది.

7.తులా రాశి

మీరు చేసే ఆఫీసులో ఒత్తిడి, టెన్షన్ కలిగిస్తాయి. మీ పాత స్నేహితులు అప్పు కోసం మీ దగ్గరికి వస్తారు .మీ ప్రవర్తన వలన మీకు కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

8.వృశ్చిక రాశి

ఆర్ధిక సమస్యల వల్ల కొత్త ఇబ్బందులు వస్తాయి. మిమ్మల్ని మీరు మార్చుకోవాలిసి ఉంటుంది. మీరు ఎంత బిజీగా మీతో మీరు సమయాన్ని గడపండి.
మీ పాత స్నేహితులను కలుసుకుంటారు. మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు. మీ జీవిత భాగస్వామి గురించి కొత్త విషయాలను తెలుకుంటారు.

9.ధనస్సు రాశి

బయట ఫుడ్స్ తినడం వలన ఆరోగ్యం దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఎంత బిజీగా మీతో మీరు సమయాన్ని గడపండి. ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. మీ జీవిత భాగస్వామి, మీకు ఒక బహుమతిని ఇవ్వనున్నారు.

10.మకర రాశి

ఈ రోజు మీకు , మీ ప్రియమైన వారికి గొడవలు జరగవచ్చు.మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి.అలాగే కోపాన్ని తగ్గించుకోవాలి. ఈ రోజు అనుకోకుండా ప్రయాణాలు చేయాలిసి వస్తుంది.ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.ఆర్ధిక సమస్యలు పెరుగుతతాయి.ఆరోగ్య సమస్యల నుంచి బయట పడతారు.మీ జీవిత భాగస్వామి బయటకు తీసుకెళ్తారు.

11.కుంభ రాశి

ఆరోగ్య సమస్యలు తొలగి, సంతోషంగా ఉంటారు.అనవసర ఖర్చులు చేయకండి,మీకు అవసరమైనప్పుడు ఎవరు మీకు సహాయం చేయరని గుర్తు పెట్టుకోండి. ఈ రోజు మీ జీవితాన్ని మార్చుకోవాలిసి ఉంటుంది.బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.ఈ రోజు మీ వైహహిక జీవితంలో కొన్ని అద్భుతాలు కనిపిస్తాయి.

12.మీన రాశి

ఈ రోజు మీ స్నేహితుల నుంచి మంచి వార్తలు వింటారు.మీ ఇంట్లో డబ్బును తీసుకుంటే వారికి తిరిగి ఇచ్చేయండి,లేదంటే మీకు మీ ఇంటి కష్టాలు తప్పవు.మీరు ఎంత బిజీగా ఉన్నా మీ పిల్లలకు మీ ప్రేమను పంచండి.మీ ప్రియమైన వారి కోసం ,వారికిష్టమైనవి కొని తీసుకెళ్తారు.ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ కోసం కొత్త వంటకాన్ని తయారు చేస్తారు.

 

Exit mobile version