Site icon Prime9

Horoscope Today: రాశి ఫలాలు ( మంగళవారం   నవంబర్  01 , 2022)

daily horoscope details

daily horoscope details

Horoscope Today: రాశి ఫలాలు ( మంగళవారం   నవంబర్  01 , 2022)

1. మేష రాశి

అనవసరంగా మిమ్మల్ని మీరు తిట్టుకోకండి. ఈ రాశికి చెందిన వారికి ఈ రోజు కలిసి రానుంది . చాలా రోజులుగా రుణాల కోసము ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు మంచిగా ఉండనుంది . ఈ రోజు మీ మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఈ రోజు మీరు చేయాలనుకున్న ప్రొగ్రామ్ చేయలేక పోవడం వల్ల మీరు నిరాశ మిగలనుంది. ఈ రోజు మీరు వెళ్ళ బోయే వేడుకలో మీకు పరిచయాలు ఏర్పడతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి.

2. వృషభ రాశి

మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న మీ బకాయిలు మీ దగ్గరకు చేరతాయి. మీ ప్రియమైనవారు వారి కుటుంబపరిస్థితుల కారణంగా మీ మీద ఆ కోపాన్ని చూపిస్తారు. ఆ సమయంలో వారితో మంచిగా మాట్లాడి వారికి దైర్యం చెప్పండి. మీరు పని చేసే ఆఫీసులో ఈ రోజు మీ అంతా ఎదురుమతంగా ఉంటుంది.ఈ రోజు మీకు జీవిత భాగస్వామికి గొడవలు జరగవచ్చు.

3. మిథున రాశి

మీరు ఏమి చేయలనుకున్నా మీ తండ్రి గారి సలహా తీసుకొని చేయండి . ప్రతి విషయానికి తొందర పడి నిర్ణయం తీసుకోకండి. ఈ రోజు రెండో భాగంలో మీకు ఈ రోజు కలిసిరానుంది. మీరు కొంత డబ్బును పొదుపు చేయగలరు. ఈ రాశికి చెందిన వారు చెడు అలవాట్లకు దూరంగా ఉంటే మంచిది.

4. కర్కాటక రాశి

ఈ రోజు మీ ప్రాణ స్నేహితుల వల్ల కొంత డబ్బు మీ దగ్గరకు రానుంది. ఈ డబ్బు మీకు బాగా ఉపయోగపడనుంది. మీరు నమ్మిన వ్యక్తుల్లో ఒకరు మిమ్మల్ని మోసం చేయనున్నారు. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఎదగండి. ఈ రోజు అనుకూలంగా ఉండనుంది.

5. సింహ రాశి

ఈ రోజు కొన్ని ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటారు.దాని వల్ల మీరు బాధ పడతారు. మీ ఆరోగ్యం మంచిగా ఉండాలంటే అప్పుడప్పుడు నడుస్తూ ఉండండి. మీరు మనుషులకు దూరంగా ఉండండి. మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కోసం ఉపయోగించండి. పరులు కోసం కాదు.మీ వివాహ బంధం చిక్కుల్లో పడనుంది.

6. కన్యా రాశి

ఈ రోజు మీకు కొద్దిగా అనారోగ్యంగా అనిపించవచ్చు.  శారీరకంగా.. మానసికంగా.. బలహీనంగా.. ఉన్నానని బాధ పడుతుంటారు. ఎప్పుడు పని మీద కాకుండా మీ మీద కూడా ధ్యాస పెట్టి  కొద్దిపాటి విశ్రాంతి తీసుకోండి. ఈ రోజు రెండో భాగంలో  మీ శక్తిని, మీరు పొందుతారు.పెట్టుబడులు పెట్టెవారికి ఇది మంచి సమయం.  ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుదాం అనుకుంటారు కానీ కొన్ని పనుల వల్ల విఫలం అవుతారు.

7. తులా రాశి

ఈ రోజు మీతో  మీరు సమయాన్ని గడుపుతారు. ఈ రోజు  మీ  స్నేహితులు, మీ కుటుంబ సభ్యును మీరు సంతోషపెట్ట నున్నారు. మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న మీ బకాయిలు మీ దగ్గరకు చేరతాయి. కొన్ని అనివార్య  కారణముల వలన మీరు పని చేసే ఆఫీసు నుండి వెళ్లిపోనున్నారు. ఈ రోజు మీ జీవిత  భాగస్వామితో సంతోషంగా గడపనున్నారు.

8. వృశ్చిక రాశి

ఈ రోజు మీరు,  మీ ఆఫీసు నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. మీరు నిజంగా సంతోషం పొందే పనులు చెయ్యండి. ఆర్ధిక  సమస్యలు మెరుగుపడతాయి.ఈ రోజు మీరు  రోజూ చివర్లో మీకు తగినంత  డబ్బును  పొదుపు చేయగలరు. ఈ రోజు ప్రపంచమంతా మునిగిపోయిన.. కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల్లోంచి  బయటపడాలని  అస్సలు  అనుకోరు.

9. ధనస్సు రాశి

కోపం తగ్గించుకోక పోతే మీరు చాలా కోల్పోవాల్సి ఉంటుంది. మీకు ఈ రోజు బాగా కలిసి రానుంది. మీరు పని చేసే ఆఫీసులో మీకు మంచి పేరు వస్తుంది. ఈ రాశికి చెందిన వారు   మీ సమయాన్ని  మీతో మీరు గడపాలనుకుంటారు.  ఈ రోజు సాయంత్రము ఆ పని కొరకు మీ సమయాన్ని కేటాయించాలిసి ఉంటుంది.  ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటికి వెళ్లి  మీ సమయాన్ని కలిసి గడపనున్నారు.

10. మకర 

మీ ఇంటి పెద్దవారి నుండి డబ్బును  ఎలా దాయాలో , ఎక్కడ ఖర్చు పెట్టాలో అడిగి  సలహాలు  తీసుకుంటారు. ఈ రోజు నిరాశ మిగలనుంది.మీరు ఈ రోజు  సాయంత్రం మీ స్నేహితులను కలుసుకోనున్నారు.ఈ రోజు  మీ ప్రియమైన వారిని సంతోష పెడతారు. ఈ రోజు మీ  సమయాన్ని  వృధా చేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి  ప్రవర్తన మీకు కోపం తెప్పిస్తుంది.

11. కుంభ రాశి

ఈ రోజు మీ ప్రేమ ప్రయాణం మొదలు కానుంది. మీరు ఎంత కాలంగా  ఎదురు చూస్తూ వస్తున్న పనిని ఈ రోజు మీ దగ్గరకు  వచ్చే  అవకాశం ఉంది. మీరు ఇంకా కష్టపడాలిసి ఉంది. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.  ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు ఇష్టమైన  స్పెషల్   ఒక వంటకం  చేస్తారు. ఈ రోజు మీ వైవాహిక జీవితం అందంగా మారబోతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

12. మీన రాశి

ఈ రోజు మీరు డబ్బు విలువ తెలుకోనున్నారు. ఈ రోజు మీరు డబ్బును దాచిపెడితే  రేపు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, కేటాయించండి.మీరు ఇష్టపడే వారికి మీ సమయాన్ని     ఇవ్వలేరు.అందువలన మీరు వారితో మాట్లాడి మీ బాధనంతా చెప్పుకుంటారు. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ ఈ రోజు మీరు గుర్తు చేసుకుంటారు .

Exit mobile version