Site icon Prime9

Horoscope Today : రాశి ఫలాలు( ఆదివారం సెప్టెంబర్ 25 , 2022)

daily horoscope details

daily horoscope details

Horoscope Today : రాశి ఫలాలు ( ఆదివారం సెప్టెంబర్ 25 , 2022 )

1. మేష రాశి

పనిలో పని పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి.ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి.ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది.ఈ రోజు మీరు అనుకున్న పనులను పూర్తి చేస్తారు.మీ అవసరం ఉన్న వారికి మీ సహాయాన్ని అందించండి.మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా చేయాలిసి ఉంటుంది.సరైన నిర్ణయాలు తీసుకోండి.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

2.వృషభ రాశి

మీ ఖాళీ సమయాన్ని మీ కుటుంబం కోసం కేటాయించండి.మీరు పని చేసే ఆఫీసులో మీకు మంచి పేరు వస్తుంది.వేరే వాళ్ళ పనులను మీ తల మీద వేసుకొని,బాధ్యతలు తీసుకోకండి.ఆర్ధిక సమస్యలు ఎక్కువవుతాయి.మీ ప్రేమ మీకు నిరాశను మిగులుస్తుంది.మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

3.మిథున రాశి

పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.ఆరోగ్య సమస్యలు ఎక్కువుతాయి.మీరు కొత్త పనులు మొదలు పెట్టె ముందు మీ తల్లిదండ్రులకు చెప్పి,ఆ తరువాత నిర్ణయం తీసుకోండి.మీరు ఎంత బిజీగా ఉన్నా మీ కొరకు సమయాన్ని కేటాయించండి.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

4.కర్కాటక రాశి

అనుకోకుండా బయట ప్రయాణాలు చేయాలిసి ఉంటుంది.ఆరోగ్య సమస్యలనుంచి బయట పడతారు.ఈ రోజు మీకు కలిసి రానుంది.మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అందరూ మీ వాళ్లే అని గుడ్డిగా నమ్మకండి.ఆఫీసులో మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.ఈ రోజు మీ జీవిత భాగస్వామి తో సంతోషంగా గడుపుతారు.

5.సింహ రాశి

మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికి యోగా చేయండి.ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.పెట్టుబడులు పెట్టె వారికి ఇది మంచి సమయం.మీ ప్రియమైన వారు మీరు చెప్పేది వినకుండా వాళ్ళకి నచ్చింది చేయడం వల్ల మీకు కోపం వస్తుంది.ఈ రోజు మీకు కొంత విచారాన్ని కలిగిస్తుంది.

6.కన్యా రాశి

ప్రతి చిన్న దానికి టెన్షన్ పడకండి.ధన లాభం వస్తుంది.మీ కుటుంబలోని చిన్న పిల్లలని దగ్గరికి తీసుకోండి.ఈ రోజు మీరు విలువైన బహుమతులను అందుకుంటారు.ఆఫీసులో మీరు చేసే పనికి మంచి పేరు వస్తుంది.అనుకోకుండా మీ ఇంటికి ఈ రోజు బంధువులు వస్తారు. ఈ రోజు మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

7.తులా రాశి

మీ కుటుంబ సభ్యుల మాటలకి మీకు చిరాకు వస్తుంది దీని వల్ల మీరు ఒత్తిడికి గురై ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటారు.మీరు ఏ పని చేసినా మీ ఇంట్లో అనుమతి తీసుకొని చేయండి.వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకండి ఎందుకంటే ఒక సారి పోగొట్టుకున్న అవకాశం మళ్ళీ రాదు.మంచి ఆరోగ్యం కోసం రోజూ బాదం తింటూ ఉండండి.మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

8.వృశ్చిక రాశి

డబ్బును ఎక్కువ ఖర్చు చేయకండి.మీ ఖాళీ సమయాన్ని మీ కుటుంబానికి కేటాయించండి.వ్యాపారం కలిసి రానుంది. సమయాన్ని వృధా చేయకండి.సమయం చాలా విలువైనది ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి మీ సమయాన్ని,మీ కుటుంబానికి మీ కొరకు కేటాయించండి.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

9.ధనస్సు రాశి

వాహనాల మీద బయటికి వెళ్ళేటప్పుడు ఈ రోజు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. మీరు ఏ పని చేసిన మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి చేయండి. అలా చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

10.మకర రాశి

ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ రోజు మీ ప్రేమ ప్రయాణం మొదలు కాబోతోంది. ఆఫీసులో మీరు చేసే పనికి మీకు మంచి పేరు వస్తుంది.
ఈ రోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు.
మీ జీవిత భాగస్వామితో మీ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటారు.

11.కుంభ రాశి

మీరు అనారోగ్యంగా ఉన్నారని అస్తమానం అదే ఆలోచించకండి.ఈ రోజు మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు.అందరూ మీ వాళ్ళే అని నమ్మకండి.ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైనా మోసం చేయవచ్చు. ఈ రోజు మీ ప్రియురాలిని బయటకు తీసుకెళ్తారు. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి.మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

12. మీన రాశి

పని వత్తిడి మరింత వత్తిడిని పెంచుతుంది. ఎంత బిజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని గడపండి.అప్పుగా ఇచ్చిన డబ్బు మీ దగ్గరికి చేరుతుంది.ఆర్ధిక పరిస్థితులు ఎక్కువుతాయి.ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.ఈ రోజు మీ ప్రియురాలిని బయటకు తీసుకెళ్తారు. మీ కుటుంబాన్ని కూడా పట్టించుకోండి. చిరు వ్యాపారులకు కలిసి రానుంది.మీ జీవిత భాగస్వామితో మీ సమయాన్ని సంతోషంగా గడుపుతారు.

Exit mobile version