Site icon Prime9

Horoscope Today : రాశి ఫలాలు ( శనివారం సెప్టెంబర్ 24 , 2022 )

daily horoscope details

daily horoscope details

Horoscope Today : రాశి ఫలాలు ( శనివారం సెప్టెంబర్ 24 , 2022 )

1. మేష రాశి

పని వత్తిడి మరింత వత్తిడిని పెంచుతుంది.ఎంత బిజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని గడపండి.అప్పుగా ఇచ్చిన డబ్బు మీ దగ్గరికి చేరుతుంది.ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి.ఈ రోజు మీ ప్రియురాలిని బయటకు తీసుకెళ్తారు.మీ కుటుంబాన్ని కూడా పట్టించుకోండి. చిరు వ్యాపారులకు కలిసి రానుంది.మీ జీవిత భాగస్వామితో మీ సమయాన్ని సంతోషంగా గడుపుతారు.

2. వృషభ రాశి

ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.మీకు డబ్బు విలువ తెలిసి రానుంది. మీ కోసం డబ్బును ఖర్చు పెట్టండి , పరులు కోసం కాదు ? మీ దాచి పెట్టిన డబ్బు మీకే ఉపయోగపడుతుంది.ఆఫీసులో మీరు చేసే పనికి మంచి పేరు వస్తుంది.ఎంత బిజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని గడపండి.మీ వైహహిక జీవితంలో మీరు ఉహించలేని విధంగా మార్పులు రానునున్నాయి.

3. మిథున రాశి

అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి వసూలు చేసుకుంటారు.మీ కుటుంబంతో మీ సమయాన్ని గడపండి.ఈ రోజు ఇతరులతో కలవడానికి ఇష్ట పడరు.మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా చేయాలిసి ఉంటుంది.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.మీ జీవితంలో ఆకస్మిక మార్పుల వలన మీరు కొత్త ఇబ్బందులను ఎదుర్కొవాలిసి ఉంటుంది.మీ జీవిత భాగస్వామికి, మీకు గొడవలు జరుగుతాయి.

4. కర్కాటక రాశి

చెడు అలవాట్లను తొందరగా మానుకోవాలి లేదంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి.ఖర్చులు ఎక్కువవుతాయి.మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి.ఎంత బిజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని గడపండి.పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం.ఈ రోజు మీకు బాగా కలిసి రానుంది.మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు రాబోతున్నారు,వారి రాక మీ జీవితంలో కొత్త మార్పులను తేనున్నాయి.ఈ రోజు మీ బాధలను మీ స్నేహితుడుతో పంచుకుంటారు.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

5. సింహ రాశి

కోపాన్ని తగ్గించుకోవాలి లేదంటే చాలా కోల్పోవాలిసి ఉంటుంది.ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది.ఈ రోజు తీరిక లేకుండా పని చేస్తూనే ఉంటారు.ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు.ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా.మీ కుటుంబం వల్ల ఈ రోజు మీరు చాలా బాధ పడతారు.మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

6. కన్యా రాశి

ఈ రోజు మీకు నచ్చినట్టు ఉంటారు ఎవరి మాటలు పట్టించుకోరు.ఈ రోజు మీకు ఒకరు కోపం తెప్పిస్తారు ఆ సమయంలో మీ కోపం మీ అధీనంలో ఉండదు.ఎవరిని నమ్మకండి…జాగ్రత్తగా ఉండండి.ఈ రాశికి చెందిన వారు ఈ రోజు మంచిగా కలిసి రానుంది.ఈ రోజు మీకు , మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

7. తులా రాశి

ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.డబ్బును అనవసరంగా ఖర్చు చేయకండి.మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.ఈ రోజు మీ సమయాన్ని వృధా చేస్తారు.మీ జీవితం భాగస్వామికి మీ బాధలను చెప్పుకుంటారు.మీరు పడుతున్న కష్టానికి మంచి పేరు రానుంది.మీరు పుస్తకాలు చదవడం వలన మీ ఆలోచనలు మారతాయి.ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం చేయాలిసి ఉంటుంది.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

8. వృశ్చిక రాశి

ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.డబ్బును అనవసరంగా ఖర్చు చేయకండి.మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.మీ జీవితం భాగస్వామికి మీ బాధలను చెప్పుకుంటారు.మీరు పడుతున్న కష్టానికి మంచి పేరు రానుంది.ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం చేయాలిసి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

9. ధనస్సు రాశి

చెడు అలవాట్లకు దూరంగా ఉండండి.మీ వస్తువులను ఈ రోజు జాగ్రతగా పెట్టుకోండి లేకపోతే దొంగిలించే అవకాశం ఉంది.మీ ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.మీరు మీ సమయాన్ని మీ భాగస్వామితో గడుపుతారు.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.ఈ రోజు మీకు బాగా కలిసి రానుంది.మీకు,మీ జీవిత భాగస్వామికి మధ్య గొడవలు జరగవచ్చు.

10. మకర రాశి

మీరు పని చేసే ఆఫీసులో ఒత్తిడి ఎక్కువుతుంది.ఈ రోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీ దగ్గరికి తిరిగి వస్తుంది.ఈ రాశికి చెందిన వారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.స్నేహితులతో కలిసి మీ సమయాన్ని వృధా చేస్తారు.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.ఆరోగ్య సమస్యల నుంచి బయట పడతారు.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

11. కుంభ రాశి

మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి.ఖర్చులు తగ్గించుకోవాలి.మీరు ఎంత ఖర్చుపెడుతున్నారో తెలుసుకుని,దానికి తగట్టుగా ఉండాలి లేదంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులను ఎదుర్కొవాలిసి ఉంటుంది.మీరు చేయాలనుకున్న పనులను పూర్తి చేస్తారు.ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.ఈ రోజు మీ భాగస్వామితో మంచి విషయాలను పంచుకుంటారు.

12. మీన రాశి

పనిలో పని పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి.ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి.ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది.ఈ రోజు మీరు అనుకున్న పనులను పూర్తి చేస్తారు.మీ అవసరం ఉన్న వారికి మీ సహాయాన్ని అందించండి.మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా చేయాలిసి ఉంటుంది.సరైన నిర్ణయాలు తీసుకోండి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

Exit mobile version