Site icon Prime9

Horoscope Today : రాశి ఫలాలు( సోమవారం సెప్టెంబర్ 26, 2022)

daily horoscope details

daily horoscope details

Horoscope Today :రాశి ఫలాలు( సోమవారం సెప్టెంబర్ 26, 2022)

1. మేష రాశి

ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు.మీ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి.ఈ రోజు మీకు బాగా కలిసి రానుంది. ఈ రోజు ప్రేమ ప్రయాణం మొదలుకాబోతోంది.ఒక సందర్భంలో ఎవరు మీ వాళ్ళో, ఎవరు పరాయి వారో ఈ రోజు తెలిసి వస్తుంది.పని వత్తిడి మరింత వత్తిడిని పెంచుతుంది.ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం

2. వృషభ రాశి

ఖర్చులు తెలియకుండా వచ్చేస్తాయి.డబ్బును సంపాదించాలి.మీ యొక్క ఆర్ధిక పరిస్థితులు ఎక్కువ అవుతాయి.మీ ఖాళీ సమయాన్ని మీ కోసం కేటాయించుకుంటారు.ఒత్తిడి తగ్గించుకోవాడానికి వ్యాయామాలు చేయాలిసి వస్తుంది.మీ జీవిత భాగస్వామి మీకు మంచి బహుమతి ఇవ్వబోతున్నారు.

3. మిథున రాశి

కొత్త ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు వస్తాయి.పని ఎంత వరకు చేయాలో అంతే చేయండి మితి మీరిన పని చేయడం వల్ల అలసట, నీరసంగా ఐపోతారు.మీ ప్రేమ ప్రయాణాన్ని మీరే మొదలు పెడతారు.ఎంత బిజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని కేటాయించండి. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

4. కర్కాటక రాశి

కుటుంబ ఖర్చులు అధికం అవుతాయి. మీరు అనుకున్న దానికంటే మీ జీవితం చాలా బావుంటుంది.మీరు కన్న కలలు నిజం చేసుకోవడానికి ఇదే మంచి సమయం.తల్లిదండ్రులుకు మీ సమయాన్ని కేటాయించాలి.ఈ రోజు మీకు కలిసి వస్తుంది.మీ వైహహిక జీవితం మీకు నచ్చినట్టుగా మారుతుంది.

5. సింహ రాశి

ఆర్ధిక సమస్యలు అధికం అవుతాయి.మీ సమయాన్ని మీ తల్లిదండ్రులకు కేటాయించాలిసి ఉంది.మీ ప్రేమ ప్రయాణం మొదలు కాబోతోంది.అతిగా దేని మీద ఆశలు పెట్టుకోకండి. ఈ రోజు మీ అమ్మ గారిని చాలా మిస్ అవుతారు. ఈ రోజు మీ భాగస్వామి మీ మీద అలుగుతుంది.

6. కన్యా రాశి

మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు.ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది.కొత్త పరిచయాలను పెంచుకుంటారు.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.మీరు ప్రేమ ప్రయాణం మొదలుకాబోతోంది.మీ జీవితం మారబోతుంది.మీకు మంచి అవకాశాలు వస్తాయి. మీ జీవితం భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

7. తులా రాశి

మీ ప్రవర్తన అందరిని ఆకట్టుకుంటుంది.మీ బంధువులతో మాట్లాడేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఉండండి.ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అవుతాయి.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.పెళ్ళి గురించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

8. వృశ్చిక రాశి

చెడు అలవాట్లకు దూరంగా ఉండండి.మీ వస్తువులను ఈ రోజు జాగ్రతగా పెట్టుకోండి లేకపోతే దొంగిలించే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం చేయాలిసి ఉంటుంది. ఈ రోజు మీకు, మీ జీవిత భాగస్వామికు మధ్య గొడవలు జరుగుతాయి.

9. ధనస్సు రాశి

ఈ రోజు హుషారుగా మీ పని మీరు చేసుకుంటారు. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.మీరు కన్న కలలు నెరవేరతాయి.ఈ రోజు మీ ఆరోగ్య సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి.మీ జీవిత భాగస్వామితో కొంచం జాగ్రత్తగా ఉండండి.

10. మకర రాశి

బాధలు మీకే వచ్చాయని బాధ పడకండి..ఈ సమయంలో మీరు చాలా ధైర్యంగా ఉండండి.మీరు పని చేసే ఆఫీసులో ఒత్తిడి ఎక్కువుతుంది.ఈ రోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీ దగ్గరికి తిరిగి వస్తుంది. డబ్బును అనవసరంగా ఖర్చు చేయకండి.మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.ఈ రోజు మీ సమయాన్ని వృధా చేస్తారు.

11. కుంభ రాశి

చెడు అలవాట్లను మానుకోండి.అనవసరంగా ఖర్చులు పెట్టకండి.ఈ రాశికి చెందిన వారు డబ్బు విలువ మీరు తొందరలోనే తెలుసుకోనున్నారు.మీకుటుంభంలోని చిన్న పిల్లలను దగ్గరికి తీసుకోండి.మీ సమయాన్ని మీ కుటుంబానికి ఇవ్వాలిసి ఉంటుంది.మీరు చేయాలనుకున్న పనులను పూర్తి చేస్తారు.ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు.

12. మీన రాశి

ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.ఆఫీసులో మీరు చేసే పనికి మంచి పేరు వస్తుంది.మీరు ఎంత బిజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని గడుపుతారు.మీ ప్రియురాలితో ఈ రోజు ప్రేమగా మాట్లాడాతారు.ఈ రోజు మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య గొడవలు జరగవచ్చు .

Exit mobile version