Site icon Prime9

Horoscope Today : రాశి ఫలాలు ( మంగళవారం అక్టోబర్ 11 , 2022 )

daily horoscope details

daily horoscope details

Horoscope Today : రాశి ఫలాలు ( మంగళవారం అక్టోబర్ 11 , 2022 )

1. మేష రాశి

ఎప్పుడు పని మీద ధ్యాస  పెట్టకుండా తగిన విశ్రాంతిని కూడా తీసుకోండి. ఆఫీసులో మీరు చేసే పనికి మంచి పేరు వస్తుంది. ఇతరుల గురించి ఎక్కువ పట్టించుకోకండి.  ఈ రోజు మీరు ఎవరిని కలవడానికి ఇష్టపడరు. ఒంటరిగా  ఉండటానికి  ఇష్ట  పడతారు. ప్రయాణాలు   చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్త పరిచయాలు . మీ జీవిత భాగస్వామికి మీ ప్రేమను తెలియజేయండి.

2 . వృషభ రాశి

ఈ రాశికి చెందిన వారు కోపాన్ని  తగ్గించుకోండి.. లేదంటే చాలా నష్టపోవాలిసి  వస్తుంది. ఈ రాశికి చెందిన వారికి  ఆరోగ్య సమస్యల ఎక్కువవుతాయి .పెండింగ్ పనులు పూర్తి  చేస్తారు. డబ్బు విషయంలో  ఒక సారి ఖర్చు పెట్టింది వెనక్కి రాదు. ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు. మీ పనిలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మీ జీవిత భాగస్వామి ఎంత  ఎనర్జీతో, ప్రేమగా కనిపిస్తారు.

3. మిథున రాశి

ఈ రోజు మీకు నచ్చినట్టు ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. మీ ఖాళీ సమయాన్ని మీ పాత్ర మిత్రులకు కేటాయిస్తారు. ఈ రోజు మీ భాగస్వామి మీకు అందమైన బహుమతిని ఇస్తారు

4. కర్కాటక రాశి

మీ ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.మీ భాగస్వామితో మీ సమస్యలు గురించి చెప్పండి. ఈ రోజు మీతో మీరు సమయాన్ని కేటాయిస్తారు.డబ్బును ఎక్కువ ఖర్చు చేయకండి. మీకు డబ్బు విలువ తొందరలో తెలియనుంది. మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి.

5. సింహ రాశి

ఆరోగ్య సమస్యల నుంచి బయట పడతారు. ఈ రోజు ఒక శుభ వార్త వింటారు. మీ కోపాన్ని అదుపు చేసుకోండి. లేదంటే చాలా నష్ట పోవాలిసి వస్తుంది. అందరిని నమ్మకండి.ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు మంచి వార్తను చెప్పనున్నారు.

6. కన్యా రాశి

ఈ రోజు ఆఫీసులో మీరు చేసే పనికి గుర్తింపు  రానుంది. ఈ రోజు మీ యొక్క  ఇష్టమైన అలవాట్లను చేస్తారు. దీని వలన మీరు ప్రశాంతగా ఉంటారు.  మీ ఒత్తిడి తగ్గించుకోవాడానికి వ్యాయామాలు చేయాలిసి వస్తుంది. ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీ కుటుంబ సభ్యులకు మీ సమయాన్ని కేటాయిస్తారు. మీ ప్రేమ ప్రయాణం మొదలవ్వబోతుంది. మీ జీవిత భాగస్వామి మీరు తీవ్రంగా  గొడవలు పడతారు.

7. తులా రాశి

మందు  అలవాట్లు  ఉంటే వెంటనే మానుకోండి. ఈ రోజు మీరు ఒకరు వల్ల కోపానికి గురవుతారు. ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు. మీ జీవితంలో మీకు ఒక కొత్త వ్యక్తి పరిచయమవ్వబోతున్నారు. నిర్ణయాలు మీ అంతటి మీరే తీసుకోకండి. మీ కుటుంబ సభ్యుల చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఆఫీసులో ఒక మంచి మార్పు చూసి చాలా సంతోషపడతారు.మీ జీవిత భాగస్వామితో మిమ్మలని చాలా సంతోష పెట్టనుంది.

8. వృశ్చిక రాశి

మీ ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.మీ భాగస్వామితో మీ సమస్యలు గురించి చెప్పండి. ఈ రోజు మీతో మీరు సమయాన్ని కేటాయిస్తారు.డబ్బును ఎక్కువ ఖర్చు చేయకండి. మీకు డబ్బు విలువ తొందరలో తెలియనుంది. మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి.

9. ధనస్సు రాశి

ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆర్ధిక సమస్యల ఇంకా ఎక్కువ అవుతాయి. మీ పిల్లలను బాగా చూసుకోండి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ జీవిత భాగస్వామితో మనసు విప్పి మీ మనసులో ఉన్నది చెప్పేయండి. మీ వైహహిక జీవితం సంతోషంగా సాగుతోంది.

10. మకర రాశి

ఈ రోజు ఆర్ధికంగా  కొత్త  ఇబ్బందులను  ఎదురుకుంటారు.  ఈ రోజు మీరు డబ్బును బాగా ఖర్చు చేస్తారు. మీ కోసం మీరు  సమయాన్ని కేటాయించండి. ఈ రోజు మీ ప్రేమ మిమ్మలని బాధ పెట్టనుంది  . ఆఫీసులో మీరు చేసే పనికి మీకు మంచి గుర్తింపు వస్తుంది. ఈ రోజు  మీ వైవాహిక జీవితం ఒక అందమైన రోజుగా మారనుంది.

11. కుంభ రాశి

ఈ రోజు ఆరోగ్యం  బాగుంటుంది. కొత్త పరిచయాలను  పెంచుకుంటారు.కోపం తగ్గించుకోవాలి లేదంటే చాలా కోల్పోవాలిసి వస్తుంది. ప్రతి చిన్న  దానికి టెన్షన్ పడి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి.  మీరు ప్రేమిస్తే వెళ్ళి ధైర్యంగా చెప్పండి. మీ ఆర్ధిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. మీ జీవితం భాగస్వామి ప్రేమ కోసం ఎదురుచూస్తూ ఉంటారు.

12. మీన రాశి

ఈ రోజు మీ ప్రియమైన వారిని బయటకు తీసుకెళ్తారు. పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. ఈ రోజు మీరు ఆశించనంతగా ఉండకపోవచ్చు.  మీరు దేని గురించి బాధ పడాలిసిన అవసరం లేదు.. మీ వైహహిక జీవితం మీకు నచ్చినట్టుగా మారుతుంది. మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఎంతగానో పొందుతారు.

Exit mobile version