Site icon Prime9

Horoscope Today : రాశి ఫలాలు (శనివారం  అక్టోబర్ 29 ,2022)

daily horoscope details

daily horoscope details

Horoscope Today : రాశి ఫలాలు (శనివారం  అక్టోబర్ 29 ,2022)

1. మేష రాశి

ఈ రాశికి చెందిన వారు ఈ రోజు చాలా దైర్యంగా ఉంటారు.ఈ రోజు ఇంట్లోకి కావాలిసినవి కొనుగోలు చేయడం వలన  ఆర్ధిక సమస్యలు ఎక్కువవుతాయి.   మీరు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.ఆర్థిక సమస్యలు ఈరోజు తొలగిపోతాయి.పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ఈ మీరు చేయాలకున్న పనులను చేస్తారు.   మీ జీవిత భాగస్వామి గురించి కొత్త విషయాలను తెలుసుకుంటారు.

2.వృషభ రాశి

ఈ రోజు మీరు మీ పాత స్నేహితులను  కలుసుకుంటారు.  ఈ రోజు మీ బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీకు చాలా  బాగుటుంది.  అందరూ మీ వాళ్లే అని నమ్మకండి తరువాత వారు చేసే మోసాన్నితట్టుకోలేరు.ఈ రోజు బయటకు వెళ్ళి గడుపుతారు . ఈ రోజు మీరు పని చేసే ఆఫీసులో   మీ బాసు మిమ్మల్ని ప్రశంసించవచ్చు. చాలాకాలాం తరువాత మీరు ఈరోజు మీరు  ప్రశాంతంగా ఉంటారు.

3.మిథున రాశి

చెడు అలవాట్లను తొందరగా మానేయండి..లేకపోతే మీ ఆస్తులను అమ్ముకోవాలిసి ఉంటుంది.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. స్నేహితులను పిలిచారు కదా అని ఎక్కడికి వెళ్ళకండి…వాళ్ళు మిమ్మల్ని మాయ చేసి..మీ డబ్బునంతా ఖర్చు పెట్టిస్తారు.ఈ రోజు మీ వైవాహిక జీవితం మీకు నచ్చినట్టుగా మారనుంది.

4.కర్కాటక రాశి

ఈ రోజు మీ చిన్న నాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు.ఈ రోజు మీ సమయాన్ని మీ కుటుంబానికి కేటాయిస్తారు.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.ఈ రోజు మీకు కలిసి రానుంది.ఆఫీసులో మీరు చేసే పనికి మంచి పేరు వస్తుంది.ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

5. సింహ రాశి

మీ ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.మీ పాత స్నేహితులను కలుసుకుంటారు.ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు.ఆఫీసులో మీరు చేసే పనికి మంచి గుర్తింపు వస్తుంది.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.ఈ రోజు మీరు చేయాలనుకున్న పనులు వాయిదా పడతాయి.ఈ రోజు మీ జీవితం భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి.

6. కన్యా రాశి

మీ కష్టానికి తగిన ఫలితం రానుంది. గతం గురించి ఎక్కువ ఆలోచించకండి . ఈ రోజు మీ ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. ఈ రోజు మీ  ఇంటికి  మీ బందువులు రావడం వలన మీరు అనుకున్న పనులను చేయలేరు. డబ్బును ఎక్కువ ఖర్చు చేయకండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు దేవత  లాగా కనిపిస్తుంది.

7. తులా రాశి

మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా చేయాలిసి ఉంటుంది.పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.ఈ రోజు మీతో మీరు కొంత సమయాన్ని గడుపుతారు.మీ స్నేహితులను కలుసుకుంటారు.మీ జీవితంలో ఆకస్మిక మార్పుల వలన మీరు కొత్త ఇబ్బందులను ఎదుర్కొవాలిసి ఉంటుంది.మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీకు కోపం తెప్పిస్తుంది.

8. వృశ్చిక రాశి

మీరు ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులను నుంచి బయట పడతారు.మీరు ఏదైనా పని చేసే ముందు మీ కుటుంబ సభ్యుల సూచనలను పాటించండి.ఈ రోజు మీ భాగస్వామి మాటలకు మీరు ఆమె ప్రేమలో పడిపోతారు.మీ ప్రేమ ప్రయాణం మొదలుకాబోతోంది.ఈరాశికి చెందినవారు వారితో వారు కొంత సమయాన్ని గడుపుతారు.ఆఫీసులో పనిఒత్తడి వలన చిరాకుగా అనిపిస్తుంది.ఈ రోజు మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

9. ధనస్సు రాశి

ఈ రోజు తొందరపడకుండా ప్రశాంతంగా ఉంటారు. ఈ రోజు మీ ప్రేమ మిమ్మలని బాధ పెడుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మిమ్మలని సంతోష పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది.   ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.డబ్బును అనవసరంగా ఖర్చు చేయకండి. ప్రతి చిన్న దానికి బాధ పడకండి.  మీరు చేస్తున్న కృషికి మంచి ఫలితాలు రానున్నాయి

10. మకర రాశి

ఈ రోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీ దగ్గరికి తిరిగి వస్తుంది.ఈ రాశికి చెందిన వారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.స్నేహితులతో కలిసి మీ సమయాన్ని వృధా చేస్తారు.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.ఆరోగ్య సమస్యల నుంచి బయట పడతారు.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

11. కుంభ రాశి

ఈ  రోజు మీరు మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు.ఐనా మీ జీవిత భాగస్వామి మీ గురించి మంచిగా ఆలోచిస్తుంది.  ఈ రోజు మీ ఖాళీ సమయంలో మీరు అనుకున్న పనులను చేస్తారు. అనవసర విషయాల్లో దూరకండి .ఆఫీసులో మీరు చేసే పనికి మంచి పేరు వస్తుంది.ఎంత బిజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని గడపండి.మీ వైహహిక జీవితంలో ఎన్నడూ చూడని విధంగా మార్పులు వస్తాయి.

12. మీన రాశి

ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం చేయాలిసి ఉంటుంది.  ఈ రాశికి చెందిన వారికి ఈ రోజు రెండో భాగంలో ఎదురుదెబ్బలు తగులుతాయి. స్నేహితులను కలుసుకోండి. మీ వైవాహిక జీవితంలో కొత్త  మార్పులు వస్తాయి. ఈ రోజు మీ తండ్రి గారిని మంచిగా పలకరిస్తారు.  మీ ఇంట్లో ఒకరి  కోసం డబ్బును పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలిసి ఉంటుంది.ఆర్ధిక సమస్యలు నుంచి బయటపడతారు.

 

Exit mobile version