Last Updated:

Horoscope Today : రాశి ఫలాలు ( గురువారం  అక్టోబర్  13  , 2022 )

Horoscope Today : రాశి ఫలాలు ( గురువారం  అక్టోబర్  13  , 2022 )

Horoscope Today : రాశి ఫలాలు ( గురువారం  అక్టోబర్  13  , 2022 )

Horoscope Today: రాశి ఫలాలు ( గురువారం  అక్టోబర్  13 , 2022)

1. మేష రాశి

ఈ రోజు మీ  స్నేహితులు  వారి ఆర్ధికవసరాలకు అప్పు ఎవ్వరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు కొంత డబ్బును  అప్పుగా ఇస్తారు.ఈ రోజు  క్రొత్త  స్నేహితులు పరిచయమవుతారు. పని వత్తిడి మరింత వత్తిడిని పెంచుతుంది.ఎంత బిజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని గడపండి. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి.ఈ రోజు మీ ప్రియురాలిని బయటకు తీసుకెళ్తారు. చిరు వ్యాపారులకు కలిసి రానుంది. మీ జీవిత భాగస్వామి మైమరింపించేలా మారినప్పుడు మీ  జీవితం నిజంగా అద్భుతంగా  ఉంటుంది.

2. వృషభ రాశి

కోపాన్ని తగ్గించుకొని అందరినీ కలుపుకొని మాట్లాడండి. లేదంటే చాలా నష్ట పోతారు. ఈరాశికి చెందినవారికి  మీ కొరకు మీకు  ఈరోజు చాలా సమయము దొరుకుతుంది.  ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.మీకు డబ్బు విలువ తెలిసి రానుంది. మీ కోసం డబ్బును ఖర్చు పెట్టండి.ఆఫీసులో మీరు చేసే  పని వల్ల మీ బాసుకు  కోపం వస్తుంది.  ఎంత బిజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని గడపండి.ఈ రోజు మీ జీవిత భాగస్వామి  డిమాండ్లు వల్ల   మిమ్మల్ని ఒత్తిడికి  గురిచేయవచ్చు.

3. మిథున రాశి

మీభాగస్వామి గూర్చి బాగా ఆలోచిస్తారు,దీని వలన వారు మీపై కోపాన్ని  చూపిస్తారు.మీరు తిరిగి కోప్పడకుండా వారిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.   ముందు కోపానికి గల కారణాలు తెలుసుకోండి. మీరు  ఏకాగ్రతను  చూపిస్తే  మంచి ఫలితాలను అందుకుంటారు. మీకు సమయం ఉంటే మీ పాత స్నేహితులను కలవండి. మీ జీవిత భాగస్వామితో  మాట్లాడి బయటకు ప్లాన్ చేయండి.

4. కర్కాటక రాశి

చెడు అలవాట్లకు దూరంగా ఉండండి.మీ వస్తువులను ఈ రోజు జాగ్రతగా పెట్టుకోండి లేకపోతే దొంగిలించే అవకాశం ఉంది.మీ ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.మీరు మీ సమయాన్ని మీ భాగస్వామితో గడుపుతారు.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.ఈ రోజు మీకు బాగా కలిసి రానుంది.మీకు,మీ జీవిత భాగస్వామికి మధ్య గొడవలు జరగవచ్చు.

5. సింహ రాశి

ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.డబ్బును అనవసరంగా ఖర్చు చేయకండి.మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.మీ జీవితం భాగస్వామికి మీ బాధలను చెప్పుకుంటారు.మీరు పడుతున్న కష్టానికి మంచి పేరు రానుంది.ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం చేయాలిసి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

6. కన్యా రాశి

ఈ రోజు టెన్షన్ లేకుండా మీరు సంపాదించిన  డబ్బును  జాగ్రత్తగా కాపాడుకోండి.  మీకు నచ్చినట్టు మీరు ఉండండి,. ఎవరి మాటలు పట్టించుకోకుండా ఉంటారు . ఈ రోజు మీకు ఒకరు కోపం తెప్పిస్తారు ఆ సమయంలో మీ కోపం మీ అధీనంలో ఉండదు.ఈ రోజు మీకు మీ ప్రియమైన వారికి గొడవలు జరుగుతాయి . ఈ రాశికి చెందిన వారు ఈ రోజు మంచిగా కలిసి రానుంది.మీ జీవిత భాగస్వామి  చిన్న చిన్న కోరికలను మీరు మర్చిపోతారు దాని  వల్ల  ఆమె  గాయపడవచ్చు.

7. తులా రాశి

ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.డబ్బును అనవసరంగా ఖర్చు చేయకండి. అనుకోకుండా ప్రయాణాలు చేయాలిసి ఉంటుంది. ఈ రోజు మీ సమయాన్ని వృధా చేస్తారు.మీ జీవితం భాగస్వామికి మీ బాధలను చెప్పుకుంటారు.ఆఫీసులో మీరు చేసే పనికి మంచి పేరు వస్తుంది. మీరు పుస్తకాలు చదవడం వలన మీ ఆలోచనలు మారతాయి.ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం చేయాలిసి ఉంటుంది.ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామికు మధ్య  గొడవలు జరుగుతాయి.

8. వృశ్చిక రాశి

కోపాన్ని తగ్గించుకోవాలి లేదంటే చాలా కోల్పోవాలిసి ఉంటుంది.ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది.ఈ రోజు తీరిక లేకుండా పని చేస్తూనే ఉంటారు.ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు.ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా.మీ కుటుంబం వల్ల ఈ రోజు మీరు చాలా బాధ పడతారు.మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

9. ధనస్సు రాశి

చెడు అలవాట్లను తొందరగా మానుకోవాలి లేదంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి.ఖర్చులు ఎక్కువవుతాయి.మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి.ఎంత బిజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని గడపండి.పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం.ఈ రోజు మీకు బాగా కలిసి రానుంది.మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు రాబోతున్నారు,వారి రాక మీ జీవితంలో కొత్త మార్పులను తేనున్నాయి.ఈ రోజు మీ బాధలను మీ స్నేహితుడుతో పంచుకుంటారు.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

10. మకర రాశి

ఆరోగ్యం  జాగ్రత్త.ఈ రోజు మీరు ఆర్ధిక  సమస్యలను ఎదురుకుంటారు.కావున  మీరు మీకు నమ్మకమైనవారిని సంప్రదించండి.అనుకోకుండా మీ ఇంటికి  అతిథులు రావడం వల్ల మీరు చేయాలనుకున్న పనులను చేయలేరు. మీరు పని చేసే ఆఫీసులో ఒత్తిడి ఎక్కువుతుంది.ఈ రోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీ దగ్గరికి తిరిగి వస్తుంది.ఈ రాశికి చెందిన వారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.స్నేహితులతో కలిసి మీ సమయాన్ని వృధా చేస్తారు.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మూడ్ వల్ల కోపానికి గురవుతారు.

11. కుంభ రాశి

చెడు  అలవాట్లకు దూరంగా ఉండండి. ఈ  రోజు మీరు  గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు.  వారి వల్ల మీ జీవితంలో ఏమి చేస్తున్నారో తెలుకుంటారు.  మీరు చేయాలనుకున్న పనులను పూర్తి చేస్తారు.ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మరింత ఎక్కువ ప్రేమ చూపించడాన్ని  మీరు గమనిస్తారు.

12. మీన రాశి

గాలిలో మేడలు కట్టడం ఆపి మీరు ఏమి చేయగలరో అది చేయండి.  సమయాన్ని వృధా చెయ్యకండి, సమయం చాలా విలువైనది. ఇంకా మీ శక్తిని మరిన్ని ప్రయోజనకరమయిన వాటిని చేయడానికి ఉపయోగించండి.  ఈ రోజు మీకు మీమనస్సుకు బాగా దగ్గరైన వారికి పెద్ద  గొడవలు జరిగే అవకాశము ఉన్నది. మీ జీవిత భాగస్వామి మునుపెన్నడూ  లేనంత అద్భుతంగా ఈ రోజు మీకు కనిపించనున్నారు.ఈ రోజు మీ  భాగస్వామి  నుంచి  ఓ చక్కని  సర్ ప్రైజ్  అందుకోవచ్చు.

ఇవి కూడా చదవండి: