Site icon Prime9

Horoscope Today: నేటి రాశిఫలాలు

daily horoscope details of different signs on july 17 2023

daily horoscope details of different signs on july 17 2023

Horoscope: మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో శ్రమ పెరగినప్పటికీ గుర్తింపు లభిస్తుంది. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు.వివాదాలకు దూరంగా వుండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపాలి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా వుంటాయి. ఆర్దికపరిస్దతి మెరుగ్గా వుంటుంది. మిత్రులనుంచి సాయం అందుతుంది. ఖర్చులు అదుపులో వుంచుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్త.

మిథునం (మృగశిర 3,4, ఆర్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగులు సంయమనంతో వ్యవహరించాలి. వ్యాపారులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. . ఆరోగ్యం జాగ్రత్త.కుటుంబ సభ్యుల సహకారం వుంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడిని అధిగమించాలి. పనుల్లో తొందరపాటు తగదు. దూరప్రాంతం నుంచి ఒక శుభవార్త అందుతుంది. ఆరోగ్యం పరవాలేదు. వివాదాలకు దూరంగా వుండాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి వుంటుంది. విందువినోదాల్లో పాల్గొంటారు.మిత్రులనుంచి సాయం అందుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అరోగ్యం నిలకడగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగులకు పై అధికారులనుంచి ప్రశసంలు దక్కుతాయి. వ్యాపారులు తలపెట్టిన పనులను పూర్తి చేస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారస్తులు సంయమనం పాటించాలి. ఆర్దికవిషయాల పట్ల అప్రమత్తంగా వుండాలి ఆరోగ్యం పట్ల శద్ధ వహించాలి స్పెక్యులేషన్‌ జోలికి వెళ్లవద్దు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు వుంటాయి. అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. ఆకస్మిక ప్రయాణాలు వున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపాలి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో అధికారులను మెప్పిస్తారు. వ్యాపారుల అంచనాలు ఫలిస్తాయి. తలచిన పనులు నెరవేరుతాయి. రియల్‌ ఎస్టేట్‌ వారికి బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం 4, ధనిష్ట 2)
ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆర్దికవిషయాల్లో జాగ్రత్తగా వుండాలి. మిత్రులతో విబేధాలు వచ్చే అవకాశముంది. ఆరోగ్యం నిలకడగా వుంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం 4, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా వుంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. . సంతానం నుంచి శుభవార్తలు. ఆరోగ్యం బాగుంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులకు అంచనాలు ఫలిస్తాయి. కొత్త రుణాలు చేస్తారు. వివాదాలకు దూరంగా వుండాలి. ఆరోగ్యం నిలకడగా వుంటుంది.

Exit mobile version