Site icon Prime9

Horoscope Today : రాశి ఫలాలు (శుక్రవారం సెప్టెంబర్ 16 ,2022 )

daily horoscope details

daily horoscope details

Horoscope Today : రాశి ఫలాలు (శుక్రవారం సెప్టెంబర్ 16 ,2022 )

1. మేష రాశి

మీ ప్రియమైన వారి మీద మీకు కోపం వస్తే వాళ్ళని బయటికి తీసుకెళ్లి వారితో మీ సమయాన్ని గడపండి.వ్యాపారులకు ఇది మంచి సమయం.మీకు పని ఎక్కువవుతుంది.మీ దగ్గరికి వచ్చిన వారిని ప్రేమగా పలకరించండి.మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

2 .వృషభ రాశి

ఆరోగ్య సమస్యలు తొలగుతాయి.పెట్టుబడులు పెట్టె టప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.మీ కుటుంబంలో ఉన్న చిన్న పిల్లలను దగ్గరికి తీసుకోండి.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది.ఈ రోజు మీ భాగస్వామి అర్థం చేసుకుంటారు.

3. మిథున రాశి

బయటిక్ వెళ్ళేటప్పుడు జాగ్రతగా ఉండండి.మీరు కష్ట పడితే మీ కష్టానికి తగిన ప్రతి ఫలం ఉంటుంది.ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.ఆరోగ్య సమస్యల తగ్గుతాయి.ప్రతి విషయానికి టెన్షన్ పడకండి.ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది.ఈ రోజు మీ భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి.

4. కర్కాటక రాశి

మీరు మీ పనిలో లినమైపోతారు.మీ కోపాన్ని తగ్గించుకోక పోతే మీరు చాలా కోల్పోవాలిసి ఉంటుంది.మీ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటే మీకే మంచిది.ఈ రోజు మీ జీవితంలో కొత్తగా ఒకటి రాబోతుంది దాని వల్ల మీరు ఎక్కువుగా సంతోషిస్తారు.ఒత్తిడిని తగ్గించుకోవాలంటే వ్యాయామం చేయాలిసి ఉంటుంది.

5. సింహ రాశి

ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.ఆర్ధిక సమస్యలు నుంచి బయట పడి కొత్త వ్యాపారాలను చేస్తారు.ఆఫీసులో మీరు చేసే పనికి మంచి పేరుతో పాటు ప్రమోషన్ కూడా వస్తుంది.వ్యాపారం మొదలు పెట్టడానికి ఇది మంచి సమయం.ఈ రోజు మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి.

6. కన్యా రాశి

మీరు చేయాలనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.అనుకోకుండా ప్రయాణాలు చేయాలిసి వస్తుంది.ఆర్ధిక సమస్యల నుంచి బయట పడతారు.ఎవరిని గుడ్డిగా నమ్మకండి.చదువుకునే పిల్లలకు కలిసి రానుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

7. తులా రాశి

ఆరోగ్య పరంగా మీకు ఈ రోజు మంచిగా ఉండ బోతుంది.వ్యాపారుల ఇది బాగా కలిసి వచ్చే సమయం.అవసరం ఉన్న పనులు చేస్తే మీరు బాగుపడతారు.అవసరం లేని పనులు చేసి మీకు ఏ ఉపయోగం ఉండదు.ఈ రోజు మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

8. వృశ్చిక రాశి

ఆర్ధిక సమస్యలు కూడా మెరుగుపడతాయి.ఆదాయం అమాంతం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు బాట పట్టనుంది.మీరు చేయాలనుకున్న పనులను వేగ వంతంగా చేస్తారు.మీరు పని చేసే ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు.ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్య పట్ల బాధ పడతారు.

9. ధనస్సు రాశి

మీ ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.ఆర్ధిక సమస్యల మెరుగుపడేలా ఉన్నా కష్టాలు మాత్రం తప్పవు.మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆఫీసులో మీరు చేసే పనికి మీకు మంచి పేరు రాబోతుంది.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రతగా ఉండండి లేదంటే దెబ్బలు తప్పవు.మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు ఇష్టమైన ఫుడ్ ను చేసి పెడతారు.

10. మకర రాశి

ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.ఆరోగ్య సమస్యల నుంచి బయట పడతారు.మీ సమయాన్ని వృధా చేసే వాళ్ళకి మీరు దూరంగా ఉండాలి.మీరు కష్ట పడి ప్రయత్నించారంటే మీరు అనుకున్నవి జరుగుతాయి.ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అందంగా మారబోతుంది.

11. కుంభ రాశి

మీ ప్రవర్తన వలన కొందరు మీకు పరిచయమవుతారు.ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.మీ ప్రియురాలి మీద కోపం వచ్చి ఆమెతో మాట్లాడకుండా ఉంటారు.మీయొక్క వ్యక్తిత్వపరంగా,మీరు ఎక్కువమందిని కలుసుకుంటారు.ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడపపోవడం వలన మీరు నిరాశ పడతారు.ఈ రోజు మీ భాగస్వామి మీద మీకు కోపం రావచ్చు.

12. మీన రాశి

మీరు చెడు అలవాట్లను తొందరగా మానుకోవాలి.ఎంత బీజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని గడపండి.ఆరోగ్య సమస్యలు తొలిగిపోయానని సంబర పడకండి.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

Exit mobile version