Site icon Prime9

Horoscope Today : రాశి ఫలాలు (గురువారం సెప్టెంబర్ 15,2022)

daily horoscope details

daily horoscope details

Horoscope Today :రాశి ఫలాలు (గురువారం సెప్టెంబర్ 15,2022)

1. మేష రాశి

మీకు పని ఎక్కువవుతుంది. దీని వల్ల వత్తిడి, ఆందోళన పెరిగే అవకాశాలు ఉన్నాయి.ఆర్ధిక సమస్యలు మెరుపడతాయి.ఈ రోజు మీరు బాగా అలిసిపోతారు.పాత స్నేహితులను కలుసుకుంటారు.ఈ రోజు మంచిగా ఉండబోతుంది.మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం సమస్య మిమ్మల్ని బాధించవచ్చు.

2 .వృషభ రాశి

మీ కోపాన్ని తగ్గించుకొని మీ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటారు.ఈ రోజు ధన లాభాన్ని పొందుతారు.మీ పాత మిత్రులను కలుసుకుంటారు.ఈ రోజు మీ జీవితంలో కొత్తగా ఒకటి రాబోతుంది దాని వల్ల మీరు ఎక్కువుగా సంతోషిస్తారు.ఏ విషయానికి ఆందోళన పడకండి.మీరు ఎంత బిజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని గడపండి.మీ వైవహిక జీవితం కొత్తగా ఉండబోతుంది.

3. మిథున రాశి

ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. పెట్టుబడులు పెట్టె వారికి ఇది మంచి సమయం.మీ దగ్గర అప్పు తీసుకున్న వారు తిరిగి ఇచ్చేస్తారు.మీ కుటుంబంలో ఉన్న చిన్న పిల్లలను దగ్గరికి తీసుకోండి.ఆర్ధిక సమస్యలు ఎక్కువవుతాయి.ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది.ఈ రోజు మీ భాగస్వామి చేసిన పనికి మీకు బాగా కోపం వస్తుంది.

4. కర్కాటక రాశి

మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోండి.పని ఒత్తడి వలన మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆర్ధిక సమస్యల వల్ల కొత్త ఇబ్బందులు వస్తాయి.మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీకు బాగా కోపం తెప్పిస్తుంది.మీ వైహహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

5. సింహ రాశి

కుటుంబ పట్ల బాధ్యతలు పెరుగుతాయి.మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి.ప్రతి చోట మీ ఇష్టం వచ్చినట్టు ఉంటే తరువాత మీరు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది.మీ ప్రేమ జీవితం మీకు మంచి అనుభూతులనిస్తుంది.ఈ రోజు మీకు కలిసి వస్తుంది.

6. కన్యా రాశి

ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.మీరు డబ్బును ఎక్కువ ఖర్చు పెట్టకండి.మీ తల్లిదండ్రులు ఆరోగ్యం కూడా బావుంటుంది.ఈ రోజు మీ ప్రియురాలి మీద ప్రేమను కురిపిస్తారు.ఎంత బిజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని కేటాయించండి.బంధువులతో జాగ్రత్తగా ఉండండి.ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

7. తులా రాశి

ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.పెట్టుబడులు పెట్టె వారికి ఇది మంచి సమయం.కోపం తగ్గించుకోండి లేదంటే చాలా నష్టపోవాలిసి వస్తుంది.ఎంత బిజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని కేటాయించండి.మీ అల్లరిచిల్లర చేష్టల గుర్తు చేసుకొని మీ భాగస్వామితో పంచుకుంటారు.

8. వృశ్చిక రాశి

ఆఫీసులో కొత్త పరిచాయాలు పెరుగుతాయి.ఈ రోజు మీ కోసం మీరు సమయాన్ని కేటాయిస్తారు.మీ ఇంట్లో చిన్న పిల్లలను దగ్గరికి తీసుకోండి.అనుకోకుండా ప్రయాణాలు చేయాలిసి ఉంటుంది.క్రొత్త ప్రదేశాలకు మీరు వెళ్ళాలిసి ఉంటుంది. ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామితో గడపడానికి కూడా సమయం ఉండదు అంత పనిలో లీనమైపోతారు.

9. ధనస్సు రాశి

ఆఫీసులో కొత్త పరిచయాలు పెరుగుతాయి.ఈ రోజు మానసిక ఒత్తిడి వలన ఆందోళనకు గురవవుతారు.ఈ రోజు మీ సమయాన్ని మీ కుటుంబానికి కేటాయిస్తారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

10. మకర రాశి

ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మొదలవుతుంది.తన వల్ల కొన్ని విషయాలు తెలుసుకుంటారు.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. ఆరోగ్యం కూడా బావుంటుంది.డబ్బును బాగా సంపాదిస్తారు.అనుకోకుండా ప్రయాణాలు చేయాలిసి ఉంటుంది.మీ వైవాహిక జీవితం చాలా బోరింగ్ గా ఉంటుంది .

11. కుంభ రాశి

ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.మీ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది.మీ జీవితంలో ఏమి జరిగిన కూడా ధైర్యంగా ఉండండి.మీ ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టండి.ఈ రోజు మీ సమయాన్ని మీ కుటుంబానికి కేటాయిస్తారు.మీ వైహహిక జీవితం మీకు అందంగా మారబోతోంది.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

12. మీన రాశి

ఈ రోజు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.ఆఫీసులో మీరు చేసే పనికి మంచి పేరు వస్తుంది.ఈ రోజు మీ డబ్బులను షాపింగ్స్ కోసం ఖర్చు చేస్తారు.అలాగే ఇంకో పక్క ఆర్ధిక సమస్యలు ఎక్కువ అవుతాయి.మీ స్నేహితులు డబ్బు సాయం కోసం మీ దగ్గరికి వస్తారు. మీ ప్రియురాలిని బయటకు తీసుకెళ్తారు.మీకు ఈ రోజు చాలా కష్టంగా గడుస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ మీద విరుచుకుపడుతుంది.

Exit mobile version