Site icon Prime9

Horoscope Today :రాశి ఫలాలు ( శనివారం సెప్టెంబర్ 3, 2022 )

daily horoscope details

daily horoscope details

Horoscope Today :రాశి ఫలాలు ( శనివారం సెప్టెంబర్ 3, 2022 )

1.మేష రాశి

ఆటలకు కోసం కొంత సమయాన్ని కేటాయిస్తారు.మీ స్నేహితులను కలుసుకుంటారు.ఈ రోజు మీ ప్రేమ ప్రయాణం మొదలు అవ్వబోతుంది. ఈ మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి ఆశీర్వదం తీసుకోండి. అంతా మంచే జరుగుతుంది. మీ వైవాహిక జీవితం మారబోతుంది.

2.వృషభ రాశి

మీ డబ్బును జాగ్రత్తగా భద్రపరచండి. మీ ప్రేమ విషయంలో కొత్త ఇబ్బందులు వస్తాయి. ఈ రోజు మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. మీకు , మీ ప్రియురాలు మధ్య మూడో మనిషిని రానివ్వకుండా జాగ్రత్త పడండి.ఈ రోజు మీ భాగస్వామి మీతో గొడవలు పడవచ్చు.

3.మిథున రాశి

లేని పోనీ టెన్షన్ తల మీద పెట్టుకోకండి. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి.ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు. మీ కుటుంభంలో చిన్న వారితో మీ సమయాన్ని గడపండి. మీ మనసు చెప్పేది కూడా వినండి. మీ ఖాళీ సమయాన్ని మీ భాగస్వామితో గడపండి.

4.కర్కాటక రాశి

నలుగురిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ప్రతి చిన్న దానికి టెన్షన్ పడకండి. మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. మీ ప్రేమ ప్రయాణం మీకు స్వాగతం చెప్పబోతుంది. ఈ రోజు మీతో మీరే సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామిని ఆనందింప చేస్తారు.

5.సింహ రాశి

మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడండి.ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీకు నచ్చింది మీ నుంచి చేజారిపోవచ్చు.మీతో మీరు సమయాన్ని కేటాయిస్తారు.మీ జీవిత భాగస్వామి సంతోషంగా ఉంటారు.

6.కన్యా రాశి

ఒత్తిడిని తగ్గించడానికి యోగా చేయాలిసి ఉంటుంది. మీరు ఇంకా కష్ట పడలిసి ఉంది.డబ్బు ఉందని ఖర్చు చేయకండి. మీకు బాగా అవసరం ఐనప్పుడు డబ్బులు దొరకవు. మీరు వేరే వారి పట్ల పెట్టె శ్రద్ధ మీ మీద పెట్టుకుంటే మీరు చాలా సాధిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి.ఈ రోజు మీ భాగస్వామి మీతో గొడవలు పడవచ్చు.

7.తులా రాశి

మీ చెడు అలవాట్ల చాలా కోల్పోవలిసి ఉంటుంది.మీ కుటుంబలో ని వ్యక్తి ఆ అనారోగ్యానికి గురి అవుతారు. మీరు పని చేసే ఆఫీసులో మీకు మంచి పేరు వస్తుంది.మీరు ఎప్పటి నుంచో చేయాలనుకున్న పనులను ఈ రోజు చేస్తారు.ఈ రోజు మీ జీవిత భాగస్వామి వల్ల మీకు కోపం ఎక్కువయ్యే అవకాశం ఉంది.

8.వృశ్చిక రాశి

ఆరోగ్య సమస్యలు నుంచి బయట పడతారు.జరిగే పనులు ఎలా ఐనా జరుగుతాయి మీరు టెన్షన్ పడటం వల్ల ఏది వెనక్కి రాదు ముందు వెళ్ళదు. మీ ప్రేమ ప్రయాణం మొదలు అవ్వబోతుంది.మీ వైహహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.అనుకోకుండా మీ ఇంటికి తెలియని వాళ్ళు వస్తారు. వాళ్ళతో మీ సమయాన్ని గడుపుతారు.

9.ధనస్సు రాశి

ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు.బంధువులతో జాగ్రత్తగా ఉండండి.పిల్లలు మంచి చెడ్డలు చెప్పండి.మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి.మీ ప్రేమ ప్రయాణం మొదలు కాబోతోంది.మీ వైవాహిక జీవితం అందంగా ఉండబోతుంది.మీ జీవిత భాగస్వామి మీద కోపం తెచ్చుకోకండి.

10.మకర రాశి

మీకున్న చెడు ఆలవాట్లు మార్చుకోకపోతే మీకు తగిలే ఎదురు దెబ్బలను మీరు అంచనా కూడా వేయలేరు.జీవితం మనకి అనేక అవకాశాలనిస్తుంది.ఖర్చులు బాగా ఎక్కువ అవుతాయి.ఈ రోజు మీరు చేసిన తప్పులను తెలుసుకుంటారు.మీ వైవాహిక జీవితం చాలా బావుంటుంది.

11.కుంభ రాశి

పిల్లలు గురించి ఆలోచించడానికి ఇదే మంచి రోజు.ఈ రోజు మీకు నిరాశ మిగులుతుంది.మీరు పప్రేమలో పడ్డారా లేక ప్రేమ కోసం వెతుక్కుంటున్నారా అనే సందేహం వస్తుంది.అనుకోని ప్రయాణాలు చేయాలిసి ఉంటుంది.ఈ రోజు ఆనందంగా ఉంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

12.మీన రాశి

ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి.డబ్బును ఎక్కువ ఖర్చు పెట్టకండి.మీతో మీరు కొంత సమయాన్ని కేటాయిస్తారు.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.ఆఫీసులో మీరు చేసే పనికి మంచి పేరు వస్తుంది.మీ స్నేహితులను కలుసుకుంటారు.ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆడిగినవన్ని చేస్తారు.

Exit mobile version