Site icon Prime9

Horoscope: అక్టోబరు 16న కుజుడు మిథునరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ మూడు రాశుల వారి జాతకం మారిపోనుంది !

Horoscope

Horoscope

Horoscope: ప్రస్తుతం రాశులు, జాతకాలు గురించి ఎక్కువ ఆరాలు తీస్తున్నారని ఓ సర్వేలో వెల్లడించారు. మనకి తెలియని విషయం ఏంటంటే గ్రహాల రాశి పరివర్తనం 12 రాశులపైన ప్రభావం ఉంటుంది. ఐతే కొన్ని సంతోషంగా, మరి కొన్ని దురదృష్టకరంగా ఉంటాయి.అక్టోబరు 16న కుజుడు మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రెండు ప్రధాన గ్రహాల సంచారం వల్ల అక్టోబరు నెలలో ఈ మూడు రాశుల వారు ప్రయోజనాలను పొందనున్నారు.దాని ప్రభావం శుభ పరిణామాలుగా మారి ఈ మూడు రాశుల వారికి బాగా కలిసి రానుంది.ఆ మూడు రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం.

కర్కాటకం : అక్టోబరులో కుజుడు రాశి కర్కాటకం లో వుండటం వల్ల ఈ రాశివారు లాభపడనున్నారు.కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది.పెట్టుబడులు పెట్టె వారికి ఇది మంచి సమయం.మీ ఆస్థి మీ వద్దకు చేరుతుంది.ఎప్పటి నుంచో చేయాలనుకున్న పనులను పూర్తి చేస్తారు.

తుల : ఈ రెండు గ్రహాల సంచారం వల్ల తులరాశి వారు ఆర్థికంగా బాగా మెరుగుపడనున్నారు.జీవితం భాగస్వామితో గొడవలు తొలిగి మంచి రోజులు రానున్నాయి.వ్యాపారులకు బాగా కలిసి రానుంది.మీకు వచ్చే డబ్బుల్లో కొంత సమాజసేవకు ఉపయోగారి.మీ వైవాహిక జీవితం బాగుంటుంది.మీ కుటుంబం మీకు నచ్చినట్టుగా మారుతుంది.

మిథునం : 
ఈ రాశికి చెందిన వారికి కూడా అక్టోబర్ నెలలో ఎన్నడూ చూడలేని విధంగా అంత గొప్ప పనులు జరగనున్నాయి.ఉద్యోగాలు మారాలని అనుకునే వారికి వచ్చే నెలలో అనేక భారీ ఆఫర్లు మీ దగ్గరికి వస్తాయి.ఈ నెలలో మీ కుటుంబంతో విహారయాత్రకు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది.ఈ రాశికి చెందిన వారు మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది.

Exit mobile version