Site icon Prime9

Guru Margi 2022: నవంబరు 24 బృహస్పతి యొక్క మార్గం కారణంగా ఈ రాశుల వారికి మూడు లాభం చేకూరనుంది !

Horoscope

Horoscope

Guru Margi 2022: ప్రస్తుతం రాశులు, జాతకాలు గురించి ఎక్కువ ఆరాలు తీస్తున్నారని ఓ సర్వేలో వెల్లడించారు. మనకి తెలియని విషయం ఏంటంటే గ్రహాల రాశి పరివర్తనం 12 రాశులపైన ప్రభావం ఉంటుంది. ఐతే కొన్ని సంతోషంగా, మరి కొన్ని దురదృష్టకరంగా ఉంటాయి .దేవతలకు గురువైన బృహస్పతి నవంబరు 24 మార్గంలోకి రానున్నాడు. గురుడు సంచారంలో  ఉండటం వల్ల పంచ మహాపురుష యోగం  ఏర్పడనున్నది. ఈ యోగం వల్ల మూడు రాశులవారికి లాభం  చేకూరనుంది.ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. ఆ మూడు రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం.

వృషభ రాశి : 

బృహస్పతి యొక్క మార్గం కారణంగా వృషభ రాశి వారికి రానున్న రోజులు  మంచిగా మారనున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇదే  మంచి సమయం. వీరికి ఆదాయం కూడా  బాగా  పెరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వారు ఏదైనా  వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.  ఆర్థిక పరిస్థితిలు మెరుగుపడతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.

మిథునరాశి  

మిథున రాశి వారికి గురుగ్రహ  మార్గం కారణంగా ఈ రాశికి చెందిన వారికి  కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కుటుంబంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఒత్తిడి తగ్గి సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టడానికి ఇదే  మంచి సమయం. వ్యాపారంలో లాభాలు ఉంటాయి.

కర్కాటకం   

గురుడు మార్గం కారణంగా ఈ రాశికి  చెందిన వారికి   అదృష్టం ప్రకాశిస్తుంది. వ్యాపారానికి సంబంధించి బయట ప్రదేశాలకు  వెళతారు.  పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు మంచి  విజయాన్ని   సాధిస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులన్ని  పూర్తి చేస్తారు.

 

 

 

Exit mobile version
Skip to toolbar