Horoscope Today: రాశి ఫలాలు ( శనివారం సెప్టెంబర్ 10 , 2022 )
1. మేష రాశి
మీ జీవితం మిమ్మల్ని ప్రశ్నించక ముందే ఎదో ఒక నిర్ణయాన్ని తీసుకొని ముందుకు సాగండి. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి మాట్లాడండి. కోపాన్ని తగ్గించుకోవాలి లేకపోతే చాలా కోల్పోవాలిసి వస్తుంది. మీ కోసం మీరు సమయాన్ని కేటాయిస్తారు. మీ జీవితం అందంగా మారబోతుంది.
2 . వృషభ రాశి
కొత్త ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు వస్తాయి. పని ఎంత వరకు చేయాలో అంతే చేయండి మితి మీరిన పని చేయడం వల్ల అలసట, నీరసంగా ఐపోతారు. మీ ప్రేమ ప్రయాణాన్ని మీరే మొదలు పెడతారు. ఎంత బిజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని కేటాయించండి. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
3. మిథున రాశి
ఇంట్లో సమస్యలు వల్ల ఆందోళనకు గురవుతారు. ఖర్చులు కూడా పెరుగుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఎంత బిజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని కేటాయించండి. బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పాత స్నేహితులను కలుసుకుంటారు. మీ జీవిత భాగస్వామితో ప్రేమగా ఉండండి.
4. కర్కాటక రాశి
ఈ రోజు మీకు నచ్చినట్టుగా ఉంటారు. మీ ఇంట్లో చిన్న పిల్లలను దగ్గరికి తీసుకోండి. మీకు నచ్చిన వ్యక్తి మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.
5. సింహ రాశి
కుటుంబ ఖర్చులు అధికం అవుతాయి. మీరు అనుకున్న దానికంటే మీ జీవితం చాలా బావుంటుంది. మీరు కన్న కలలు నిజం చేసుకోవడానికి ఇదే మంచి సమయం. తల్లిదండ్రులుకు మీ సమయాన్ని కేటాయించాలి. ఈ రోజు మీకు కలిసి వస్తుంది. మీ వైహహిక జీవితం మీకు నచ్చినట్టుగా మారుతుంది.
6. కన్యా రాశి
ఖర్చులు తెలియకుండా వచ్చేస్తాయి. డబ్బును సంపాదించాలి. మీ యొక్క ఆర్ధిక పరిస్థితులు ఎక్కువ అవుతాయి. మీ ఖాళీ సమయాన్ని మీ కోసం కేటాయించుకుంటారు. ఒత్తిడి తగ్గించుకోవాడానికి వ్యాయామాలు చేయాలిసి వస్తుంది. మీ జీవిత భాగస్వామి మీకు మంచి బహుమతి ఇవ్వబోతున్నారు.
7. తులా రాశి
మీరు పని చేసే ఆఫీసులో పని ఎక్కువయ్యి చిరాకు పడేలా చేస్తుంది. మీకు ఇష్ట మైన వారి కోసం మీ జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. మీకు అనుకోని విధంగా మీ జీవితం మారుతుంది. పెళ్ళి గురించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. మీ జీవిత భాగస్వామి మీ మీద కోపంగా ఉంటారు.
8. వృశ్చిక రాశి
మీ ప్రవర్తన అందరిని ఆకట్టుకుంటుంది. మీ బంధువులతో మాట్లాడేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అవుతాయి. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. పెళ్ళి గురించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
9. ధనస్సు రాశి
ఆర్ధిక సమస్యలు అధికం అవుతాయి. మీ సమయాన్ని మీ తల్లిదండ్రులకు కేటాయించాలిసి ఉంది. మీ ప్రేమ ప్రయాణం మొదలు కాబోతోంది. దేని మీద ఆశలు పెట్టుకోకండి. ఈ రోజు మీ అమ్మ గారిని చాలా మిస్ అవుతారు. ఈ రోజు మీ భాగస్వామి మీ మీద అలుగుతుంది.
10. మకర రాశి
ఈ రోజు హుషారుగా మీ పని మీరు చేసుకుంటారు. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. మీరు కన్న కలలు నెరవేరతాయి. ఈ రోజు మీ ఆరోగ్య సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. మీ జీవిత భాగస్వామితో కొంచం జాగ్రత్తగా ఉండండి.
11. కుంభ రాశి
మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. కొత్త పరిచయాలను పెంచుకుంటారు. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. మీరు ప్రేమ ప్రయాణం మొదలుకాబోతోంది. మీ జీవితం మారబోతుంది. మీకు మంచి అవకాశాలు వస్తాయి. మీ జీవితం భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
12. మీన రాశి
ఒత్తిడి తగ్గించుకోవడానికి రోజు యోగా, వ్యాయామం చేయాలిసి ఉంటుంది. మీ ఖాళీ సమయాన్ని మీతో మీరు కేటాయిస్తారు. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. అప్పుడు ఒత్తిడి సమస్యల నుంచి బయట పడతారు. వైహహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీతో గొడవలు పడుతుంది.