Site icon Prime9

Horoscope Today: రాశి ఫలాలు ( సోమవారం అక్టోబర్ 31 ,2022)

daily horoscope details

daily horoscope details

Horoscope Today: రాశి ఫలాలు ( సోమవారం  అక్టోబర్  31 , 2022)

1. మేష రాశి

సానుకూలమైన ఆలోచనల వలన మాత్రమే మీరు ఈ సమస్యతో పోరాడగలరు.దీర్ఘకాలిక  ప్రయోజనాల కోసం, మదుపు చెయ్యడం అవసరం.కుటుంబ  సమస్యలు   పరిష్కారమే  ప్రాధాన్యతగా  ఉండాలి.ఈ రోజు ముఖ్యమైన పనులను పక్కన పెట్టి, అనవసర పనులకు సమయాన్ని కేటాయించి  వృధా చేస్తారు. అది   ఈ రోజుని చెడగొడుతుంది. మీ జీవిత భాగస్వామి వలన మీరు ఇబ్బంది పడవచ్చు.

2. వృషభ రాశి

గాలిలో మేడలు కట్టడం ఆపి మీరు ఏమి చేయగలరో అది చేయండి.  సమయాన్ని వృధా చెయ్యకండి, సమయం చాలా విలువైనది. మీకు ఈ రోజు కలిసి రాదు. ఆఫీసులో పని చేసే వారిలో ఒకరి మీద మీకు బాగా కోపం వస్తుంది.   ఈ రోజు మీకు మీమనస్సుకు బాగా దగ్గరైన వారికి పెద్ద  గొడవలు జరిగే అవకాశము ఉన్నది. మీ జీవిత భాగస్వామి మునుపెన్నడూ  లేనంత అద్భుతంగా ఈ రోజు మీకు కనిపించనున్నారు.మీ జీవితంలోకెల్లా ఎక్కువ  సమయాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.

3. మిథున రాశి

ఈ రాశికి చెందిన వారు  ఈ రోజు డబ్బును ఖర్చు  చేయాలిసి ఉంటుంది. ఈ రోజు రెండో భాగంలో సంతోషంగా  గడుపుతారు. ఈ రోజు మీ ప్రేమ వల్ల మీరు బాధ పడతారు.ఈ  రోజు మీ జీవిత  భాగస్వామిని  షెడ్యూల్ కారణంగా ఈ రోజు  మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు కానీ చివరికి మాత్రం వారు  మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుని  ఒక గిఫ్ట్ ను కూడా ఇవ్వనున్నారు.

4. కర్కాటక రాశి

ఒత్తిడిని అధిగమించాలంటే యోగా చేయాలిసి ఉంటుంది.  మీ ఒక్కరికే   బాధలు వచ్చాయని బాధ పడకండి. స్టాక్ మరియు మ్యూచ్యువల్ ఫండ్స్ లో డబ్బును పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మీ చక్కని ఆరోగ్యం కొరకు, బయట  నడుస్తూ  ఉండండి. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం కొన్ని  పనులు చేస్తారు. ఈ రోజు మీ జీవిత  భాగస్వామితో  సంతోషంగా గడుపుతారు.

5. సింహ రాశి

అధికంగా తిని ఆరోగ్య సమస్యలు తెచ్చుకోకండి . ఈ రోజు మీకు మీ ప్రియమైన వారికి గొడవలు జరగవచ్చు. ఈ రోజు మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు.  డబ్బును అనవసరంగా ఖర్చు చేయకండి.మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.మీ జీవితం భాగస్వామికి మీ బాధలను చెప్పుకుంటారు.మీరు పడుతున్న కష్టానికి మంచి పేరు రానుంది.ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం చేయాలిసి ఉంటుంది.ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవలు పడతారు.

6. కన్యా రాశి

ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి.  ఆర్థిక ప్రయోజన ఆలోచనలు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు. మీరు ప్రేమించిన వారితో గొడవలు పడకండి. ఈ రోజు మీ   ప్రియమైన వ్యక్తిని   అంగీకారం అడుగుతారు. మీరు మనుషులకు దూరంగా ఉండాలి .దీని వలన మీజీవితంలో  చాలా మార్పులు వస్తాయి.  ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

7. తులా రాశి

ఈ రాశికి చెందిన వారిని కొన్ని విషయాలు  భాదిస్తాయి. కావున మీరు హాస్పిటల్కు వెళ్లి మీ  ధనాన్ని ఖర్చుచేయవలసి ఉంటుంది. ఈ రోజు  మీరు మీ ప్రియమైన వారితో బయటకు వెళ్ళడానికి  ఇష్ట పడతారు.కానీ అనుకోకుండా కొన్ని పనుల రావడం  వల్ల  మీరు ఈ రోజు ఎక్కడికి  వెళ్ళలేరు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి.

8. వృశ్చిక రాశి

కోపాన్ని తగ్గించుకోవాలి లేదంటే చాలా కోల్పోవాలిసి ఉంటుంది.ఈ రోజు మీ సమయాన్ని మీకు కేటాయిస్తారు. ఈ రోజు మీ ప్రియమైన వారు మిమ్మలని  అర్థం చేసుకుంటారు. వైవాహిక జీవితానికి అర్ధమేమిటో తెలుసుకోనున్నారు.  పెళ్లనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని మీకు  ఈ రోజు మీకు తెలిసి రానుంది.

9. ధనస్సు రాశి

ఈరోజు,మీ యొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది.అందువలన మీరు ఈ రోజు మీ స్నేహితులను  కావాలని  ఆడుకోవాలని చూస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా లేవు కాబట్టి ఆర్ధిక సమస్యలు తప్పవు. మీ వలన బాధ పడుతున్న వారికి  మీరు క్షమాపణ చెప్పాలి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవలు పడతారు.

10. మకర రాశి

ఈ రోజు మీరు  ఏ పని చేసినా, సాధారణంగా మీరు చేసే కంటే చాలా వేగంగా చేస్తారు.ఈ రోజు మీరు   ఏ పని చేసినా, సాధారణంగా మీరు చేసే కంటే చాలా వేగంగా చేస్తారు.ఈ రోజు మీ ప్రియురాలి  అందరికంటే మీకు  బెస్ట్ గా కనిపిస్తుంది.  ఈరోజు క్రొత్త భాగస్వామిత్వం, ప్రమాణ పూర్వకమైనది. మీ సమయంలో కొంత సమయాన్ని తీసుకొని   మీజీవిత భాగాస్వామితో బయటకు వెళతారు.ఐనా కూడా ఈ రోజు మీ  ఇద్దరిమధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతాయి.

11. కుంభ రాశి

ఈ  రోజు మీరు ఆనందంగా ఉంటారు అలాగే హుషారుగా ఉంటారు.ప్రతి ఒక్కరిని నమ్మి  చివరకు మీరు బాధ పడకండి.   మీ ప్రియమైన వారి కుటుంబపరిస్థితుల కారణంగా   కోపాన్ని గురవుతారు . ఈ రోజు వారితో మంచిగా మాట్లాడి వారిని సంతోషపెట్టండి.పెళ్లంటే  ఇద్దరూ  కలిసి జీవించడం మాత్రమే కాదు. మన  సమయాన్ని కట్టుకున్న వారితో సంతోషంగా గడపాలి.

12. మీన రాశి

ఈ రాశికి చెందిన వారు ఈ  రోజు మీరు ఆనందంగా ఉంటారు అలాగే హుషారుగా ఉంటారు.ఈ రోజు మీరు   ఏ పని చేసినా, సాధారణంగా మీరు చేసే కంటే చాలా వేగంగా చేస్తారు. మీరు అప్పు ఇచ్చిన డబ్బు  ,వారి నుండి మీరు డబ్బు మీకు తిరిగి వస్తుంది అలాగే రావాలిసిన   వారి నుండి కూడా  మీకు ధనము అందుతుంది. ఈ రోజు  మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజుగా మారనుంది… అది మీకు  చాలా సంతోషాన్నిస్తుంది.

 

 

Exit mobile version