Breaking News

అయ్యప్ప దర్శనం రేపటినుంచే..!

15 th Oct 2020, UTC
అయ్యప్ప దర్శనం రేపటినుంచే..!

కేరళ :శబరిమల అయ్యప్ప దేవాలయం ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. రేపు శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు ఆలయ తలుపులు తెరవనున్నారు. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో రోజుకు కేవలం 250 మందికి మాత్రమే అనుమతులను ఇవ్వనున్నారు. అయితే ఎవరు ముందు వస్తే వారికే బుకింగ్ సదుపాయం కల్పించనున్నారు. అయితే దర్శనానికి వస్తున్న ప్రతి భక్తుడు తప్పనిసరిగా కరోనా నెగటివ్ సర్టిఫికెట్ ను తెచ్చుకోవాలని స్పష్టం చేసారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox