Breaking News

అంతర్వేది ప్రమాదానికి కారణమదేనా..?

07 th Sep 2020, UTC
అంతర్వేది ప్రమాదానికి కారణమదేనా..?

అంతర్వేది:  ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి చెందిన కళ్యాణ రథం అగ్నికి ఆహుతి అయిన ఘటన స్థానికం గా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.. అయితే.. ఈ ఘటన పై ఎపి మంత్రి వేణు స్పందించారు.. ఈ ఘటన కు షార్ట్ సర్క్యూట్ కారణం కాదని అన్నారు.. అయితే.. ఈ ప్రమాదం వెనుక ఓ మతి స్థిమితం లేని వ్యక్తి ఉండొచ్చని అన్నారు.. ఓ మతి స్థిమితం లేని వ్యక్తి రోజు అక్కడ చెత్తను కుప్పలు కుప్పలు గా పోసి తగలబెడుతుంటాడని అన్నారు.. ఆ మంటలు రథానికి ఉన్న తాటాకులకు అంటుకుని మంటలు వ్యాపించి ఉండవచ్చని అన్నారు.. అలాగే.. పెద్ద తేనపట్టు రధం మీద ఆ ఈగలను చెదరగొట్టడానికి మంటలు పెట్టారని.. ఆ మంటలు అంటుకుని కూడా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నామని చెప్పారు.. ఈ రెండు కోణాల్లోనూ పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారన్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox