Breaking News

జూలై 21 నుంచి అమర్‌నాథ్ యాత్ర

06 th Jul 2020, UTC
జూలై 21 నుంచి అమర్‌నాథ్ యాత్ర
కరోనా మహమ్మారి నేపధ్యం లో.. అమరనాధ్ యాత్ర కు అనుమతిస్తారా  లేదా? అన్న విషయమై ఇప్పటివరకు ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఎట్టకేలకు నిబంధనల నడుమ.. భారీ ప్రభుత్వ భద్రతా నడుమ అమర్ నాధ్ యాత్రకు అనుమతులు వచ్చాయి... అయితే.. జులై 21 వ తేదీ నుంచి అమరనాధ్ యాత్ర ప్రారంభం కాబోతోంది.. అయితే.. కేవలం 'బాల్‌టాల్' దారి గుండా మాత్రమే భక్తులను అనుమతించాలని భావిస్తున్నారు.
 
                సంవత్సరం లో కొన్ని రోజులు మాత్రమే అమర్ నాధ్ యాత్ర కోసం భక్తులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అయితే.. ఈ ఏడాది కరోనా మహమ్మారి బెడద ఉండడం తో.. ఈ పర్యటన కు అనుమతులు ఉంటాయో లేవో అన్న సందేహాలున్నాయి. చాల మంది కరోనా భయం తో ఈ సారికి యాత్ర వద్దనే అనుకునే వారు కూడా ఉన్నారు. కానీ.. ప్రభుత్వం మాత్రం. కొన్ని నిబంధనలతో.. యాత్రకు అనుమతి ఇచ్చింది.  కేవలం 10,000 మంది యాత్రికులకు మాత్రమే అనుమతి  ఇవ్వనున్నట్లు సమాచారం.. అది కూడా కేవలం 'బాల్‌టాల్' దారి గుండా మాత్రమే  అనుమతించనున్నారని తెలుస్తోంది. మరో వైపు.. ప్రభుత్వం ఈ యాత్ర కోసం  హెలికాప్టర్ ను అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది.. అయితే.. ఇప్పటి వరకు తుది నిర్ణయం తీసుకోకపోయినా.. నిబంధనల మేరకే భక్తులను అనుమతించనున్నారు. అమర్‌నాథ్ aగుహ దగ్గరికి మాత్రం కేవలం 500 మంది యాత్రికులను మాత్రమే అనుమతిస్తున్నట్లుతెలుస్తోంది. అయితే..  కేవలం 55 ఏళ్ల వయస్సు ఉన్న భక్తులను మాత్రమే అనుమతి ఇవ్వాలని అధికారులు ఓ నిర్ణయానికి సమాచారం. 21 జూలై నుంచి ఆగస్టు 3 వరకూ ఈ యాత్ర కొనసాగనుంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox