Breaking News

ధర్మ సంస్థాపనార్ధం.. దీపం వెలిగించిన పవన్ కళ్యాణ్..!

11 th Sep 2020, UTC

భక్తి: రాష్ట్రము లో హిందూ మతం పై పక్షపాతం చూపిస్తున్నారని ఆరోపణలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ధర్మ పరిరక్షణ దీక్షకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు దీపాలు వెలిగించే కార్యక్రమం చేశారు.. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకొనేందుకు ఈ రోజు సాయంత్రం 5గం.30ని.లకు దీపాలు వెలిగించే కార్యక్రమానికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. తన వ్యవసాయ క్షేత్రంలో దీపాన్ని వెలిగించి ‘ధర్మాన్ని పరిరక్షిద్దాం – మత సమరస్యాన్ని కాపాడుకుందాం’ అని సంకల్పం చెప్పుకొంటూ ధ్యానం చేశారు. ధర్మాన్ని రక్షించుకొనే దిశగా అందరూ అడుగులు వేయాలని ఆకాంక్షించారు. మరిన్ని భక్తి వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox