Breaking News

వచ్చే ఏడాది జనవరి వరకు వర్క్ ఫ్రం హోం : అమెజాన్‌

16 th Jul 2020, UTC

          కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి.. అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఈ కేసుల సంఖ్యా తగ్గడం లేదు.. ఈ నేపధ్యం లో ప్రముఖ ఈ కామెర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది.. తమ ఉద్యోగుల క్షేమం, భద్రతా కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ ను ఎక్స్టెండ్ చేస్తున్నట్లు తెలిపింది.. వచ్చే సంవత్సరం జనవరి నెల వరకు తమ కంపనీ లో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చని అమెజాన్ తెలిపింది.
 
           తమ ఉద్యోగుల సంక్షేమం కోసం వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని వచ్చే ఏడాది జనవరి 8 వరకు పొడిగిస్తున్నట్టు ఇటీవల విడుదల చేసిన ప్రకటన లో అమెజాన్ పేర్కొంది. మే నెలలో కేసులు ఎక్కువ నమోదు అవుతున్న సమయం లోనే అక్టోబర్ 2 వరకు ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహించేందుకు అమెజాన్ అనుమతులు జారీ చేసింది. పరిస్థితి కఠినం గా మారుతుండడం తో అమెజాన్ మరో సారి వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని పొడిగించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాలన్నిటికీ ఈ నూతన విధానం వర్తిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox