Breaking News

ట్విట్టర్ రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌గా వినయ్ ప్రకాష్‌

11 th Jul 2021, UTC

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఆదివారం వినయ్ ప్రకాష్‌ను భారతదేశానికి రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌గా నియమించింది. భారతదేశంలో కొత్త ఐటి నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ట్విట్టర్  వివాదంలో చిక్కుకుంది.
50 లక్షలకు పైగా వినియోగదారులు వున్నసోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు చీఫ్ కంప్లైయెన్స్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ మరియు గ్రీవెన్స్ ఆఫీసర్ అనే ముగ్గురు ముఖ్య వ్యక్తులను నియమించాలని ఆదేశించింది.

కొత్త ఐటి నిబంధనలకు అనుగుణంగా రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ (ఆర్‌జిఓ) ను నియమించడానికి మరో ఎనిమిది వారాలు పడుతుందని ట్విట్టర్ గురువారం ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. కొత్త ఐటి నిబంధనలకు అనుగుణంగా రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ (ఆర్‌జిఓ) ను ఎప్పుడు నియమిస్తామో తెలియజేయాలని ఢిల్లీ  హైకోర్టు మంగళవారం ట్విట్టర్‌ను ఆదేశించింది.

రెసిడెంట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ నియామకానికి కంపెనీకి  8 వారాలు పడుతుందని ఢిల్లీ హైకోర్టుకు ఇచ్చిన సమాధానంలో ట్విట్టర్ తెలిపింది. భారతదేశంలో ఒక అనుసంధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్లు పేర్కొంది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox