Breaking News

డాలర్ తో పోల్చినపుడు 77.42 వద్ద కనిష్టస్దాయికి రూపాయి

09 th May 2022, UTC

Business: యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి 77.42 వద్ద ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిని తాకింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ వద్ద, అమెరికన్ డాలర్‌తో రూపాయి 77.17 వద్ద ప్రారంభమైంది. ఆపై చివరకు  77.42 వద్ద పడిపోయింది.

గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు రేట్ల పెంపునకు కారణమయ్యే ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో రిస్క్ చేయడం  తగ్గిందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. డాలర్ ఇండెక్స్ 0.35 శాతం పెరిగి 104.02 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఉదయం ఆసియా మరియు వర్ధమాన మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యాయి.

దేశీయ ఈక్విటీ మార్కెట్లో 30-షేర్ సెన్సెక్స్ 737 పాయింట్లు లేదా 1.34 శాతం క్షీణించి 54,098.58 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది నిఫ్టీ 220.25 పాయింట్లు లేదా 1.34 శాతం క్షీణించి 16,191.00 పాయింట్లకు చేరుకుంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.14 శాతం పెరిగి 112.55 డాలర్లకు చేరుకుంది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox