Breaking News

స్వనిధి పధకానికి ఇండియన్ బ్యాంకు ఒప్పందం

16 th Oct 2020, UTC

న్యూఢిల్లీ :ఇండియన్ బ్యాంక్ స్వనిధి పధకం కింద వీధి వ్యాపారుల రుణాలపై ఇచ్చే సబ్పిడీ చెల్లింపుకు సిడ్బి(స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తో ఎంవొయు కుదుర్చుకుంది. వీధి వ్యాపారులకు రుణాలు ఇచ్చేందుకు కేంద్రం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్బర్ నిధి (స్వనిధి) పధకాన్ని ప్రారంబించిన విషయం తెలిసిందే.

ఈ సందర్బంగా ఇండియన్ బ్యాంక్ ఎండి మరియు సీఈవొ పద్మజ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రారంబించిన ఆత్మనిర్బర్ భారత్ లో భాగమవడం తమకు దక్కిన గౌరవమని అన్నారు. వీధి వ్యాపారులకు రుణాలు అందించడానికి అనువుగా ఇంటిగ్రెడ్ ఆన్ లైన్ సిస్టమ్ ను అభివృద్ది చేసామని తెలిపారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన కింద స్వయం ఉపాధి కార్యక్రమాలకు సంబందించి డిజిటైజేషన్ పూర్తియిందన్నారు. స్వయం ఉపాదికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు  రివాల్వింగ్ ఫండ్ ను అందిస్తున్నామని వివరించారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox