Breaking News

ఏపీ కి రానున్న ప్రముఖ అమెరికన్ టెక్ దిగ్గజం..!

13 th Jul 2020, UTC

కరోనా మహమ్మారి వ్యాప్తి కి కారకురాలైన చైనా పై అమెరికా అధ్యక్షుడే కాదు... యావత్ ప్రపంచం గుర్రు గా ఉంది.. ఈ మహమ్మారి వ్యాప్తి ని చేసి.. చైనా మాత్రం సైలెంట్ గా తన అభివృద్ధి పనులను చేసేసుకుంటోంది. మరో వైపు అమెరికా చైనా తో వాణిజ్య యుద్ధం చేస్తోంది..  ఆ క్రమంలోనే అమెరికన్ కంపెనీలను చైనా నుంచి వెనక్కి రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అమెరికా కంపెనీ లు కూడా చైనా లో ఉండడం సేఫ్ కాదని.. భారత్ వైపు అడుగులు వేయాలని ఆలోచిస్తున్నాయి.
 
             కరోనా వైరస్‌ తర్వాత వచ్చే ఐదేళ్లలో భారతదేశ దేశీయ ఎలక్ట్రానిక్‌ మార్కెట్‌ విలువ 400 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని ప్రధాని నరేంద్రమోడీ అంచనా వేసిన సంగతి తెలిసిందే.. ఈ అవకాశాలు ఇతర దేశాల కంపెనీ లు కూడా ఉపయోగించుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ క్రమం లో ప్రపంచం లోనే పెద్దదైన టెక్ కంపెనీ ఆఫర్ ను ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ చేజిక్కించుకుంది.  ప్రైవేట్ పరిశ్రమలు, పెట్టుబడులు జగన్ ఉండగా రావడం లేదన్న ప్రతిపక్ష విమర్శలకు ఇక చెక్ పడనుంది.
 
              ప్రపంచం లోనే అత్యంత గిరాకీ ఉన్న మొబైల్ ఫోన్ యాపిల్ మొబైల్ ఫోన్.. యాపిల్ మొబైల్ ఫోన్ లను తయారు చేసే "ఫాక్స్ కాన్" సంస్థ ఏపీ లో రెండు యూనిట్ లను ప్రారంభించడానికి సిద్ధం అయింది.. ఇప్పటి వరకు యాపిల్ కు చెందిన ఓల్డ్ మోడల్ ఫోన్ లు మాత్రం బెంగళూరు లో తయారు అయ్యేవి.. ఇక పై.. లేటెస్ట్ మోడల్ ఫోన్ లు కూడా భారత్ లో తయారు కానున్నాయి.. మరో వైపు... కియా మోటర్స్ సంస్థ కూడా రాష్ట్రము లో మరిన్ని శాఖలతో విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది.. ఓ రకం గా ఆంధ్ర ప్రదేశ్ కు మంచి రోజులు రాబోతున్నట్లే.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox