Breaking News

"ఫెయిర్‌‌ అండ్‌ లవ్లీ" లో ఇకనుంచి ఫెయిర్ ఉండదు..!

25 th Jun 2020, UTC
"ఫెయిర్‌‌ అండ్‌ లవ్లీ" గురించి అందరికి తెలిసిందే. అదో ఫెయిర్ నెస్ క్రీం.. ముఖం మరింత తెల్లగా తాజాగా కనిపించడానికి మగువలు వాడే సౌందర్య సాధనం.. తొలుత మంచి పేరు తెచ్చుకున్న ఈ ఫెయిర్‌‌ అండ్‌ లవ్లీ వ్యాపార రంగం లో అగ్రస్థానం లోకి దూసుకెళ్లింది. బ్రాండ్ గా ఎదిగింది.. అయితే. గత కొంత కాలం గా "ఫెయిర్‌‌ అండ్‌ లవ్లీ" పై విమర్శలు వస్తున్నా సంగతి తెలిసిందే. బ్లాక్ స్కిన్ టోన్ అనేదేమీ నేరం కాదు.. దానికి మనం చేసేది ఏమి ఉండదు.. కానీ ఈ ప్రోడక్ట్ బ్లాక్ స్కిన్ టోన్ కలిగిన వారిని కించ పరిచే విధం గా ప్రచారం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
 
                 ఇప్పటికే ఫెయిర్‌‌ అండ్‌ లవ్లీ పై పలు విమర్శలు వస్తున్నా నేపధ్యం లో... ప్రముఖ వ్యాపార సంస్థ యునీలివర్‌‌ సంచలన నిర్ణయం తీసుకుంది.  "ఫెయిర్‌‌ అండ్‌ లవ్లీ " ఫేస్ క్రీం పేరు ను మారుస్తున్నట్లు ఇటీవల ట్విట్టర్ మాధ్యమం ద్వారా ప్రకటించింది.  దాంట్లో నుంచి ‘ఫెయిర్‌‌’ అనే పదాన్ని తీసేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఇప్పటికే పలు విమర్శలు వస్తుండడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. త్వరలోనే పేరు ను మారుస్తున్నట్లు కంపెనీ స్వయం గా ప్రకటించింది. అయితే.. కొత్త పేరుకు ఇంకా రేగులటరీ ఆమోదాలు రావాల్సి ఉందని చెప్పుకొచ్చింది. "అన్ని రకాల స్కిన్‌ టోన్స్‌ డైవర్సటీ ఆఫ్‌ బ్యూటీని సెటలబ్రేట్‌ చేసుకుంటాయనే స్కిన్‌ కేర్‌‌ పోర్ట్‌ఫోలియోకు మేం కట్టుబడి ఉన్నాం. అందుకే మా ప్రాడెక్ట్స్‌ నుంచి ‘ఫెయిర్‌‌నెస్‌’, ‘వైటనింగ్‌’, ‘లైటనింగ్‌’ అనే పదాలను తొలగిస్తున్నాం. ఫెయిర్‌‌ అండ్‌ లవ్లీ బ్రాండ్‌ పేరు కూడా మారుస్తున్నాం" అని యూనీలీవర్ కంపెనీ తన ట్వీట్ లో పేర్కొంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox