ట్విట్టర్ డీల్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ ట్వీట్ ద్వారా ప్రకటించారు. ట్విట్టర్ నుంచి స్పామ్ బాట్స్‌ని తొలగించడం తన ప్రాధాన్యతల్లో ఒకటని అన్నారు. ఎలాన్ మస్క్ 44బిలియన్ డాలర్ల డీల్‌తో ట్విట్టర్‌ని సొంతం చేసుకుంటున్నట్టు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ డీల్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడిందని ఆయన ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
స్పామ్, నకిలీ ఖాతాలను పరిగణనలోకి తీసుకుంటే వాస్తవాని కన్నా 5 శాతం కంటే తక్కువ యూజర్లను సూచిస్తున్నాయని ఆయన ట్వీట్ చేశారు. అందుకే స్పామ్ బాట్స్‌ని తొలగించడమే తన ప్రాధాన్యతల్లో ఒకటని అన్నారు.

Read latest ఇంటర్నేషనల్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022